Moviesఅప్పుడు లైగర్ ..ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ..ఆ ఒక్క తప్పే విజయ్...

అప్పుడు లైగర్ ..ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ..ఆ ఒక్క తప్పే విజయ్ దేవరకొండ కొంప ముంచేసిందా..?

పాపం తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది.. అన్నట్లు భారీ అంచనాల నడుమ తెరకెక్కి..రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నెగిటివ్ టాక్ క్రియేట్ చేసుకుంది . సినిమా అంతా బాగున్నప్పటికీ ఎక్కడ కూడా విజయ్ దేవరకొండ రేంజ్ కి ఈ సినిమా మ్యాచ్ కాకపోవడంతో సొంత ఫ్యాన్స్ హర్ట్ అయిపోయారు. మరి ముఖ్యంగా ఓ అర్జున్ రెడ్డి ..ఓ ఖుషి ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చూసిన విజయ్ దేవరకొండ అభిమానులకు ..

ఫ్యామిలీ స్టార్ సినిమా కంటికి ఆనలేదు . ఆ కారణంగానే సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే గతంలో లైగర్ విషయంలో కూడా ఇదే తప్పు చేశారు మేకర్స్ అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . పూరి జగన్నాథ్ లైగర్ సినిమా విషయంలో ఓవర్ యాక్టింగ్ చేశారని .. ఆ కారణంగానే ఈ సినిమా దొబ్బేసింది అని.. ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ లో కూడా కూసింత ఓవర్ యాక్టింగ్ చేపించారు విజయ్ దేవరకొండ చేత మేకర్స్ అని ..

ఆ కారణంగానే ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ ఆశలపై నీళ్లు చల్లేశారు . మంచి టాలెంట్ ఉన్న విజయ్ దెవరకొండను మేజర్స్ వాడుకోలేకపోతున్నారు. ఆయన టాలెంట్ ..ఆయన ఫిజిక్..చాలా రేర్..ఫ్యూచర్లో ఏం చేస్తాడో విజయ్ దేవరకొండ చూద్దాం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news