Moviesరష్మిక హీరోయిన్ అవ్వడం వెనక కర్త-కర్మ-క్రియ అంతా ఆయనే .. దగ్గరుండి...

రష్మిక హీరోయిన్ అవ్వడం వెనక కర్త-కర్మ-క్రియ అంతా ఆయనే .. దగ్గరుండి అలాంటి పనులు కూడా చేయించాడా..?

రష్మిక మందన్నా.. ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా హాట్ ..సెక్సీ ఫిగర్ ఉన్న.. కంటి చూపుతోనే టెంప్ట్ చేసే టాలెంట్ ఉన్న రష్మిక మందన్నాలోని టాలెంట్ మాత్రం మిగతా ఏ హీరోయిన్ కి లేదనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 భాషలు అవలీలగా మాట్లాడేయగలరు రష్మిక మందన్నా అంటూ ఆమె ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. రష్మిక బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా చేసుకుంది .

అంతేకాదు ఆమె బర్త్డ డే సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా ట్రెండ్ చేస్తూ వచ్చారు అభిమానులు. అయితే ఎవరైనా సరే లైఫ్ లో సెటిల్ అవ్వడానికి లేదా లైఫ్ లో అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి కారణం అమ్మ నాన్న కారణమవుతారు . అయితే రష్మిక విషయంలో మాత్రం పూర్తి డిఫరెంట్. రష్మిక పేరెంట్స్ ఆమెను హీరోయిన్ గా అవ్వడానికి సపోర్ట్ చేసిన ఆమె హీరోయిన్గా నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడ్డాడు ఒక వ్యక్తి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది .

ఆయనే వేణు స్వామి . “కిర్రా పార్టీ” ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక మందన్నా ఆ తర్వాత ఛలో సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది. అంతేకాదు వేణు స్వామి చేత ప్రత్యేక పూజలు చేయించుకుని కమిట్ అయిన నిశ్చితార్ధాని కూడా బ్రేకప్ చెప్పేసుకుంది. ఈ విషయాన్ని స్వయానా వాళ్లే బయట పెట్టడం ఆశ్చర్యకరం . అయితే రష్మిక మందన్నా.. హీరోయిన్ అవ్వడానికి కర్త – కర్మ – క్రియ అంతా కూడా వేణు స్వామియే అని నేషనల్ క్రష్ ట్యాగ్ దక్కించుకోవడానికి కూడా ఆయన స్పెషల్ పూజలే కారణమని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రష్మికను – వేణు స్వామిని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news