Moviesసన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా కంటే ముందే .. సమంత-బన్నీ కాంబోలో...

సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా కంటే ముందే .. సమంత-బన్నీ కాంబోలో రావాల్సిన ఆ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భలే ఆకట్టుకుంటూ ఉంటాయి. కావాలని సెట్ చేసిన పొరపాటున సెట్ చేసిన అలాంటి కాంబో అభిమానుల మనసుల్లో స్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి . అలాంటి ఓ రేర్ అండ్ క్రేజీ కాంబో ని హీరోయిన్ సమంత హీరో బన్నీ . వీళ్ళిద్దరూ కలిసి సన్నాఫ్ సత్యమూర్తి అనే సినిమాలో నటించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది .

అంతేకాదు అభిమానులను బాగా ఆకట్టుకునింది . ఆ తర్వాత పుష్ప2 సినిమాలో సమంత అల్లు అర్జున్ తో కలిసి ఐటమ్ సాంగ్ చేసింది . ఊ అంటావా మామ ఊ ఊ అంటావ మావ అంటూ ఓ రేంజ్ లో అందరిని షేక్ చేసి పడేసింది. అయితే నిజానికి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా కంటే ముందే వీళ్ళిద్దరూ జతకట్టాల్సి ఉంది. ఆ క్రేజీ సినిమా మరేంటో కాదు అత్తారింటికి దారేది .

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా సమంత హీరోయిన్గా తెరకెక్కిన ఈ మూవీలో మొదటగా హీరోగా బన్నీని అనుకున్నారట త్రివిక్రమ్ . కొన్ని కారణాల చేత బన్ని రిజెక్ట్ చేయడంతో ఈ కథలోకి పవన్ కళ్యాణ్ వచ్చాడు . ఆ తర్వాత ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమా తెరక్కించిన రెండేళ్ల తర్వాత బన్నీతో సన్నాఫ్ సత్యమూర్తి అనే సినిమాను తెరకెక్కించాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటించింది. హీరోగా అల్లు అర్జున్ చించి పడేసాడు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news