Moviesపూజా హెగ్డే సినీ కెరియర్ నాశనం అవ్వడం వెనక ఆ హీరో...

పూజా హెగ్డే సినీ కెరియర్ నాశనం అవ్వడం వెనక ఆ హీరో హస్తం ఉందా..? అంతకు తెగించేసాడా..?

ఎస్ .. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ పూజ హెగ్డే కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతూ వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాము.. మరీ ముఖ్యంగా బుట్ట బొమ్మ అంటూ అప్పట్లో బాగా పాపులారిటి సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు దిష్టిబొమ్మ అంటూ ట్యాగ్ చేసి మరి ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు .

దానికి కారణం పూజా హెగ్డే . వరుసగా డిజాస్టర్ లు తన ఖాతాలో వేసుకోవడమే.. కాగా రీసెంట్గా పూజ హెగ్డే మళ్లీ అవకాశాలను దక్కించుకుంటూ వస్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయ్. పూజా హెగ్డే కెరియర్ నాశనం అవ్వడానికి కారణం ఓ కోలీవుడ్ హీరో అంటూ ప్రచారం జరుగుతుంది . ఆ హీరో సినిమాలో నటించిన తర్వాతే ఆమె ఫస్ట్ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకుంది అని .. అప్పట్లో ఆ హీరో ఫ్యాన్స్ ఆమెను బాగా ట్రోల్ చేశారు అని ..

ఆ తర్వాత నటించిన సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడంతో మిగతా హీరోల ఫాన్స్ కూడా ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు అని జనాలు మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు తన వల్లే పూజా హెగ్డే కెరియర్ నాశనమైంది అని తెలిసిన ఆ హీరో చీమకుట్టినట్లు కూడా పట్టించుకోలేదు అని.. అంత సెల్ఫిష్ కన్నింగ్ ఫెలో అని పూజా హెగ్డే అభిమానులు కూడా మండి పడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news