Moviesవామ్మో .. ఆ హీరోయిన్ బన్నీకి చెల్లెలు అవుతుందా..? పూర్తిగా వరసలు...

వామ్మో .. ఆ హీరోయిన్ బన్నీకి చెల్లెలు అవుతుందా..? పూర్తిగా వరసలు మార్చేశారు కదరా బాబు..!!

వినడానికి విచిత్రంగా ఉన్న.. జనాలు నవ్వుకున్న.. ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కించుకోవడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాడు మన పుష్ప రాజ్ .

ఇలాంటి క్రమంలోనే బన్నీకి సంబంధించిన పలు రకాల వార్తలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు జనాలు . అయితే ఒకానొక ఈవెంట్లో బన్నీ ఫాదర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తనకు కూతురు లాంటిది అంటూ చెప్పుకొచ్చాడు . ఆయన ఈ వ్యాఖ్యలు సరదాగానే చేశారు . కానీ జనాలు మాత్రం సీరియస్ గా తీసుకున్నారు ..

అంటే అల్లు అర్జున్ కు ఇప్పుడు అనుపమ చెల్లెలు అవుతుందా ..? వీళ్ళ కాంబోలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా ..? అని మేము వెయిట్ చేస్తూ ఉంటే .. నువ్వేంటి చెల్లెలు వరసతో అశలు ముంచేసావు అంటూ ట్రోల్ చేశారు. అనుపమ పరమేశ్వరణ్ చాలా చక్కగా నటిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బన్ని సినిమాలో ఒక మంచి రోల్ పడితే అనుపమ కెరియర్ టర్న్ అవుతుంది అని అనుకుంటున్నారు .

కానీ అల్లు అరవింద్ ఇలా తనకు కూతురు అనుపమ అని ప్రకటించడంతో పూర్తిగా వావివరసలు మారిపోయినట్లు అయిపోయింది. రీసెంట్ గానే అనుపమ పరమేశ్వరన్ ట్ల్లు స్క్వేర్ సినిమాతో అద్భుతమైన హిట్ ని తన ఖాతాలో వేసుకుంది క్రేజీ బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news