Moviesఆ ఒక్కటి మానుకుంటే రవితేజ కెరియర్ బాగుపడుతుందా..? ఫ్యాన్స్ స్పెషల్ సజెషన్..!!

ఆ ఒక్కటి మానుకుంటే రవితేజ కెరియర్ బాగుపడుతుందా..? ఫ్యాన్స్ స్పెషల్ సజెషన్..!!

రవితేజ.. ఇండస్ట్రీలో ఈ హీరోకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ..మనకు బాగా తెలిసిందే. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో రవితేజకు స్పెషల్ గుర్తింపు కూడా ఉంది. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా వచ్చి తన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడు . అంతేకాదు నీతికి నిజాయితీకి మరో మారుపేరుగా బాగా పాపులారిటీ దక్కించుకున్నాడు.

అయితే మంచితనం టూ మచ్ గా ఉంది అని ఆ కారణంగానే రవితేజ కెరియర్ ఇలా తగలాడింది అంటూ పలువురు జనాలు వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు. మనకు తెలిసిందే రవితేజ చాలా చాలా మంచోడు . ఎంత మంచోడు అంటే తన సినిమా రిలీజ్ అవుతుంది అని తెలిసిన సరే పక్క హీరో సినిమాలను ప్రమోట్ చేస్తాడు. ఆ హీరోల సినిమాల కోసం సపోర్ట్ చేస్తాడు. అలాంటి మంచి వ్యక్తి ఇండస్ట్రీలో అలా ఉన్న హీరో ఎవరైనా ఉంటారా మీరు చెప్పండి అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

అదే మంచితనం కారణంగా ఆయన మునిగిపోయాదు. కొందరు హీరోలు ఆయనను వాడుకొని వదిలేసేలా చేసింది ఆ మంచితనం అంటూ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది . రవితేజ అది మానుకుంటే బాగుపడతాడు అంటూ కొందరు స్ట్రైట్ గా ఆన్సర్ సజెషన్స్ ఇస్తున్నారు. అయితే రవితేజ ఆ అలవాటును అస్సలు మార్చుకోలేదు అన్న సంగతి మనకు తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news