Moviesఅందుకు ఒప్పుకోలేదు అని..తమన్నాని ఆ డైరెక్టర్ లాగిపెట్టి కొట్టాడా..?

అందుకు ఒప్పుకోలేదు అని..తమన్నాని ఆ డైరెక్టర్ లాగిపెట్టి కొట్టాడా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు హీరోయిన్లు క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటారు. మరి కొంతమంది డైరెక్టర్లు హీరోయిన్లు క్లోజ్ గా ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఆ ఫ్రెండ్షిప్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది . అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు అలాంటి ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులర్టీ సంపాదించుకున్న తమన్నా ఎంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు .

ఇండస్ట్రీలోకి వచ్చి 19 ఏళ్ళు దాటుతున్న సరే ఇప్పటికి ఆమె ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెక్సీ హీరోయిన్ గా పేరు సంపాదించుకొని అవకాశాలు అందుకుంటుంది .. అంటే దానికి కారణం ఆమెకున్న స్కిన్ టోన్ .. ఆమెకున్న హాట్ సెక్సీ ఫిగర్ అనే చెప్పాలి . సోషల్ మీడియాలో తమన్నా కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో యాంగ్రీ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు హీరోయిన్ తమన్నాను లాగిపెట్టి కొట్టాడు అన్న వార్త అప్పట్లో సెన్సేషన్ గా మారింది .

దానికి కారణం ఆమె ఒక సినిమా షూటింగ్ టైంలో డైరెక్టర్ అడిగిన ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోవడం . అంతేకాకుండా ఆ సీన్ కోసం ఎక్కువ టేక్స్ తీసుకోవడం డైరెక్టర్ ని విసిగించడంతో కోపం పీక్స్ వెళ్ళిపోయిన ఆ డైరెక్టర్ ఆమెను లాగిపెట్టి కొట్టారట . అక్కడ షూటింగ్లో ఉండే వాళ్ళు కూడా షాక్ అయిపోయారట . అయితే తమన్నా విషయాన్నీ చాలా లైట్ గా తీసుకుందట. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఆమెకు జాన్ జిగిడి దోస్త్ కావడంతో ..కానీ ఆ తర్వాత మాత్రం ఆ డైరెక్టర్ ని దూరంపెట్టేసిందట . అతగాడి డైరెక్షన్లో ఒక్క సినిమా కూడా చేయడానికి ఇష్టపడలేదట . ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ – టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news