ఈ మధ్యకాలంలో అక్కినేని నాగచైతన్య పేరు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత హ్యూజ్ రేంజ్ లో గురైన నాగచైతన్య ఇప్పుడిప్పుడే మళ్ళీ పాజిటివ్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. గత కొంతకాలంగా హిట్ లేని నాగచైతన్య ఖాతాలో హిట్ పడేలా చేసింది దూత వెబ్ సిరీస్ ..
రీసెంట్ గా ఆమెజాన్ లో స్టీమింగ్ అవుతున్న ఈ దూత వెబ్ సిరీస్ అభిమానులను ఎలా ఆకట్టుకునిందో మనం చూసాం . నాగచైతన్య కెరియర్ లోనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సిరీస్ అభిమానులను బాగా ఎంటర్టైన్ చేసింది. అయితే దూత 2 కూడా రావాలి అంటూ ఫ్యాన్స్ భారీ స్థాయిలో కోరుకున్నారు . అనుకున్న ప్రకారమే ధూత టు కూడా రాబోతుంది .
దీనిపై పరోక్షకంగా స్పందించేసాడు అక్కినేని నాగచైతన్య . తాజాగా నాగచైతన్య ఒక వీడియోని అమెజాన్ ప్రైమ్ రిలీజ్ చేసింది . ఆ వీడియోలో నాగచైతన్య ఓ న్యూస్ పేపర్ లో చదువుతూ..” మార్చి 19 అని రాసి ఉంటుంది”. దీంతో అదే రోజున దూత సీజన్ 2 అప్డేట్ ఇవ్వబోతున్నారా..? అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంకా కన్ఫ్యూషన్ అవుతున్నారా..? ఇంకా క్లూస్ కావాలా..? మార్చి 19న మీరు రెడీనా..? అంటూ నాగచైతన్య చెప్పడం అభిమానులను ఓ రేంజ్ లో ఈ సిరీస్ పై ఎక్స్పెక్ట్ చేసేలా చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!
Are you ready
— ChayAkkineni ™ 🏹 (@MassChayCults) March 17, 2024
Are you ready
Are you ready
𝟏𝟗 𝐌𝐚𝐫𝐜𝐡 ✅
Em plan chesav mawa @PrimeVideoIN…?🤔@chay_akkineni || #NagaChaitanya pic.twitter.com/kLEJ6jg3Rh