Moviesవారసుడు కోసం భార్యకు మూడుసార్లు అబార్షన్ చేయించిన తెలుగు హీరో.. ఇప్పుడు...

వారసుడు కోసం భార్యకు మూడుసార్లు అబార్షన్ చేయించిన తెలుగు హీరో.. ఇప్పుడు పెద్ద స్టార్..!

వినడానికి విడ్డూరంగా ఉన్న.. కడుపు మండిపోతున్న.. ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా బాగా వైరల్ గా మారింది. చాలామందికి ఒక భ్రమ ఉంటుంది . ఆడపిల్ల అంటే ఆ…డ..పిల్ల అని ..ఎప్పటికైనా అత్తగారింటికి వెళ్లి పోవాల్సిందేనని ..ఒక భ్రమలో బతుకుతూ ఉంటారు . ఆడపిల్ల అక్కడికి వెళ్లిన ఇక్కడే ఉన్న మనం కన్న అమ్మాయి అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారు కొంతమంది పేరెంట్స్.

అయితే అలాంటి లిస్టులో మన టాలీవుడ్ హీరో కూడా ఉన్నట్లు రీసెంట్ గానే బయటపడింది . ఈయన ఒక సీనియర్ హీరో.. ఈయన తన భార్య కు మూడుసార్లు అబార్షన్ చేయించారట . దానికి కారణం ఆయనకు వారసుడు కావాలి అన్న కోరిక . ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు ఉన్న టాప్ ఫ్యామిలీకి సంబంధించిన ఈ హీరో ఒకటి కాదు రెండు కాదు తన భార్యకు ఏకంగా మూడుసార్లు అబార్షన్ చేయించాడు అన్న న్యూస్ వైరల్ గా మారింది .

మొదటి నుంచి కొడుకు అంటే పిచ్చి.. వారసుడు రావాలి అన్న భ్రమలో ఈ టాలీవుడ్ హీరో తన భార్యకు మూడుసార్లు అబార్షన్ చేయించారట . పేరుకు పెద్ద హీరో బాగా ఆస్తి ఉంది. వెల్ సెటిల్ ..అయినా ఈ పిచ్చి మూఢనమ్మకాలు నమ్ముతారా..? అంటూ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఫైనల్లి ఆయనకు కొడుకు పుట్టాడు.. ఆల్ సేఫ్ జోన్.. కానీ ఆ విషయాన్ని మాత్రం భార్య ఎప్పటికీ మర్చిపోలేకపోతుందట . ఆ బాధను భరించలేకపోతుందట. ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news