Movies"నాగచైతన్యకు సారీ చెప్పిన హీరోయిన్ సమంత" ..ఇన్నాళ్లకు బుద్ధి వచ్చిందా..?

“నాగచైతన్యకు సారీ చెప్పిన హీరోయిన్ సమంత” ..ఇన్నాళ్లకు బుద్ధి వచ్చిందా..?

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంత హీరో నాగచైతన్య పేర్లను ఎలా ట్రెండ్ చేస్తున్నారో ట్రోల్ చేస్తున్నారో మనకు తెలిసిందే.. వీళ్లు విడాకులు తీసుకొని దాదాపు మూడేళ్లు దాటిపోతుంది . అయినా కూడా వీళ్ల విడాకులకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది . రీసెంట్గా ఇండియా టుడే కాన్ క్లేవ్ మీటింగ్ లో సమంత తన లైఫ్ గురించి విషయాలను ఓపెన్ గా చెప్పుకొచ్చింది .

ఇదే క్రమంలో ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ కారణంగా మీ ఎదుర్కొన్న ట్రోలింగ్ వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఓపెన్ గా చెప్పుకొచ్చింది . “ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను.. ఎన్నో ట్రోలింగ్స్ కూడా చూశాను.. రాజీ పాత్ర నా హోంను పాడు చేసి పడేసింది ..ఈ వెబ్ సిరీస్ లో నా రోల్ వల్ల ఎవరైనా నిజంగా బాధపడి ఉంటే క్షమించండి “అంటూ సామ్ ఓపెన్ గా చెప్పుకొచ్చింది .

ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇన్ని రోజులు అసలు ఏం మాట్లాడని సమంత ఇప్పుడు పబ్లిక్ గా ఇలా సారీ చెప్పడం ఏంటి..?? అది కూడా జనాలకా కాదుకాదు.. పరోక్షకంగా నాగచైతన్యకి సారీ చెప్తుంది . ఇన్నాళ్లకు ఆమెకు తెలివి వచ్చినట్లుంది . ఆ పాత్ర వల్లే ఆమె కెరియర్ నాశనం అయ్యింది అని ..అందుకే ఇలా పరోక్షకంగా జనాలకు సారీ చెబుతున్నట్లు నాగచైతన్యకు సారీ చెబుతుంది అంటూ అక్కినేని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . అయితే సమంత ఫ్యాన్స్ మాత్రం దీనిపై వేరే విధంగా స్పందిస్తున్నారు. సమంత చాలా జెన్యూన్ అని .. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుందని ..అది అర్థం చేసుకోవాలంటే తెలివి ఉండాలి అని .. తెలివి లేని వాళ్ళకి ఎన్ని సార్లు సారీ చెప్పిన వేస్ట్ అంటూ సమంతకు సపోర్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news