Moviesఇన్నాళ్లకు టైం చూసి కొట్టిన అనుష్క.. త్రిషపై అలా రివేంజ్ తీర్చుకుంటుందా..?

ఇన్నాళ్లకు టైం చూసి కొట్టిన అనుష్క.. త్రిషపై అలా రివేంజ్ తీర్చుకుంటుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ – టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోస్ కి హీరోయిన్స్ దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా కొంతమంది హీరోస్ కి అయితే వాళ్ల స్థాయికి తగ్గ హీరోయిన్స్ కావాలి అంటున్నారు అభిమానులు . రీసెంట్గా సోషల్ మీడియాలో త్రిషపై అనుష్క రివేంజ్ తీర్చుకుంటుంది అన్న వార్త ఎక్కువగా వైరల్ అవుతుంది. దానికి కారణం ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

త్రిష కెరియర్ ఫస్ట్ లో చాలా చాలా బాగా నటించింది .. మెప్పించింది . కెరీర్ పీక్స్ లో ఉన్న అప్పుడే గబ్బు పనులు చేసి ఇండస్ట్రీకి దూరమైంది . ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్ళీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . ప్రజెంట్ ఆమె చేతిలో ఆరు సినిమాలకు పైగానే ఉన్నాయి అంటే త్రిష ఏ రేంజ్ లో దున్నేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాగా రీసెంట్గా విజయ నటిస్తున్న “గోట్” సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చిందట.

తెరపై విజయ్ – త్రిషల కాంబో ఎంత సూపర్ డూపర్ హిట్ అనేది చెప్పక్కర్లేదు . ఆది, గిల్లి , తిరుపాచి , కొరివి , లియో తో పాటు దాదాపు 5 చిత్రాలలో జంటగా నటించారు వీళ్ళు . కాగా రీసెంట్గా గోట్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే విజయ్ పాత్రకు హీరోయిన్గా త్రిష చూస్ చేసుకున్నారట . కానీ త్రిష విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉండడంతో ఆ కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక రిజెక్ట్ చేసిందట.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం అనుష్క ని చూస్ చేసుకున్నారట మేకర్స్ . ఈ పాత్రకు అనుష్క సెట్ అవుతుంది అంటూ వెంకట్ ప్రభు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు . అయితే గతంలో అనుష్క చేతికి వచ్చిన చాలా సినిమాలు వచ్చినట్లే వచ్చి త్రిష ఖాతాలోకి వెళ్లిపోయాయి . ఇప్పుడు దానికి రివేంజ్ ఈ విధంగా తీర్చుకుంది అనుష్క అంటూ అనుష్క ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. మరికొందరు ఇదంతా సినిమా ఇండస్ట్రీలో లైట్ అంటూ జోవియల్ కామెంట్స్ చేస్తున్నారు . చూద్దాం మరి అనుష్క ఈ పాత్రలో ఎలా మెప్పిస్తుందో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news