Moviesమెగా అభిమానులకి మరో బిగ్ షాక్ ఇచ్చిన నీహారిక.. ఊహించని నిర్ణయం...

మెగా అభిమానులకి మరో బిగ్ షాక్ ఇచ్చిన నీహారిక.. ఊహించని నిర్ణయం తీసుకున్న మెగా డాటర్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . మెగా డాటర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నిహారిక షాకింగ్ నిర్ణయం తీసుకుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో నిహారిక పేరు సోషల్ మీడియాలో ఈ రేంజ్ లో మారుమ్రోగిపోయిందో మనం చూసాం . మరీ ముఖ్యంగా ఆమెపై జనాలు బూతులతో దాడులు చేశారు . అంత దారుణంగా ట్రోల్ చేశారు . బ్యాక్ టు బ్యాక్ మెగా ఫ్యామిలీలో విడాకులు తీసుకోవడం పట్ల యాంటీ మెగా ఫాన్స్ మెగా ఫ్యామిలీని ఏకిపారేశారు .

అయితే తప్పు ఎవరిదో తెలుసుకోకుండా నిందించడం సరికాదు అంటూ మెగా ఫ్యాన్స్ నిహారికకు సపోర్ట్ చేశారు. ఇలాంటివి పెద్దగా పట్టించుకోని నిహారిక లైఫ్ లో ముందుకు వెళుతుంది. తన పని తాను చూసుకుంటుంది. పలు సినిమాలలో హీరోయిన్గా నటిస్తుంది. అలాగే సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తుంది . రీసెంట్గా నిహారిక సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

( Photos : Instagram )
  • నిహారిక నాగబాబు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఆమె హైదరాబాదులోనే కొత్తగా ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో ఉంటుందట. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నెట్టింట మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. అయితే అన్న పెళ్లి జరగగానే నిహారిక ఇలా బయటకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది . ఏదైనా గొడవలా..? లేకపోతే ఆమె తన ఫ్రీడం కోసమే బయటకు వచ్చిందా ..? అన్న విధంగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయ్. కానీ చాలామంది లావణ్య – నిహారిక చాలా మంచి ఫ్రెండ్స్ అని ..వాళ్లకు గొడవలు ఉండవు అని ..ఇద్దరికీ ప్రైవశీ కావాలని ..ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండుంటారు అని చెప్పుకొస్తున్నారు . మొత్తానికి నిహారిక తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మెగా అభిమానులకు మరో తలనొప్పులు క్రియేట్ చేసింది..!!
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news