Moviesవార్‌ 2లో ఎన్టీఆర్‌ అలా కనిపించబోతున్నాడా..? నిజమైతే నా సామీ రంగా...

వార్‌ 2లో ఎన్టీఆర్‌ అలా కనిపించబోతున్నాడా..? నిజమైతే నా సామీ రంగా ఇక రచ్చ రంబోలానే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే వార్త టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో యమ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా మార్చి 12న మూడో షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించబోతుంది . ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు జనాలు .

కాగా ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకి కమిట్ అయ్యాడు ఎన్టీఆర్ . హిందీలో వార్ 2 సినిమాలో నటిస్తున్నారు. దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నారు . అయాన్ ముఖర్జీ ఈ మూవీ ని రూపొందిస్తున్నారు . బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ యాష్ రాజ్ ఫిలిమ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ రిలీజ్ అయినా సరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ మోత మోగిపోతూ ఉంటుంది.

రీసెంట్గా సినిమాలో ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన ఒక డీటెయిల్ వైరల్ గా మారింది . ఇన్నాళ్లు వార్ 2 లో ఎన్టీఆర్ పాత్ర ఏంటి..? ఎలా ఉండబోతుంది..? అని అంతా అనుకున్నారు . కానీ రీసెంట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ వార్ 2 లో నెగిటివ్ పాత్ర పోషించబోతున్నాడు అంటూ తెలుస్తుంది. ఇప్పటివరకు ఆయన తన కెరియర్ లో నెగటివ్ పాత్ర పోషించలేదు . ఫస్ట్ టైం ఇలా పోషించబోతున్నారు . జై లవకుశ సినిమాలో నెగిటివ్ పాత్ర పోషించిన .. అది పూర్తిగా నెగిటివ్ కాదు. కాగా ఈ సినిమాలో పూర్తి నెగటివ్ షేడ్స్ లో నటించబోతూ ఉండడం గమనార్హం . ఇది చాలా భయంకరమైన పాత్రట. చాలా కృయాలిటీగా ఉంటుందట . హృతిక్ – తారక్ ల మధ్య వచ్చే సీన్స్ రణరంగమే అంటున్నారు బాలీవుడ్ వర్గాలు . అలాంటి సీన్లని దర్శకుడు ప్లాన్ చేశారట . మోస్ట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దీని తెరకెక్కిస్తున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news