Moviesసుకుమార్ - రాజమౌళి - ప్రశాంత్ నీల్ .. వీళ్ళ ముగ్గురికి...

సుకుమార్ – రాజమౌళి – ప్రశాంత్ నీల్ .. వీళ్ళ ముగ్గురికి ఇష్టమైన ఫేవరెట్ హీరో ఒకరే ..ఎవరో గెస్ చేయండి చూద్దాం..!

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ట్ డైరెక్ట్ అనగానే టక్కున మూడు పేర్లు చెప్తారు జనాలు . మొదటగా రాజమౌళి.. రెండవది ప్రశాంత్ నీల్.. మూడవది సుకుమార్ .. ముగ్గురు కూడా జాదులే . సినిమాలను కష్టపడి తెరకెక్కిస్తారు. జనాలను నవ్వించడానికి ఎంటర్టైన్ చేయడానికి బాగా కష్టపడతారు. ఆర్టిస్ట్లను కష్ట పెడతారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు ఎలాంటి హిట్స్ అందుకుంటుంటాయో ..ఎలాంటి క్రేజీ రికార్డ్స్ బద్దలు కొడతాయో మనకు తెలిసిందే.

ప్రశాంత్ నీల్ రీసెంట్గా సలార్ సినిమాతో ప్రభజనం సృష్టించాడు . సుకుమార్ పుష్ప సినిమాతో చరిత్రను తిరగ రాశాడు . వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. సుకుమార్ కి.. రాజమౌళికి .. ప్రశాంత్ నీల్ కి ముగ్గురికి కూడా ఒక హీరో అంటే ఇష్టం .. ఆ హీరో మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి . యస్ ప్రసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

చాలా ఇంటర్వ్యూలలో ఈ ముగ్గురు కూడా అదే విషయాన్ని బయటపెట్టారు. ఒకప్పుడు మెగాస్టార్ అంటే ఇష్టమని .. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే బాగా ఇష్టమని వీళ్లు చెప్పుకు రావడం గమనార్హం . అంతేకాదు మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్ – సుకుమార్ . మగధీర సినిమాలో ఒక పాట కోసం రాజమౌళి ఆల్రెడీ చిరంజీవిని డైరెక్ట్ చేసేసాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news