Moviesత్వరలోనే ఆ క్రేజీ కపుల్ విడాకులు.. బిగ్ బాంబ్ పేల్చిన వేణు...

త్వరలోనే ఆ క్రేజీ కపుల్ విడాకులు.. బిగ్ బాంబ్ పేల్చిన వేణు స్వామీ..!!

వేణు స్వామి.. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్టార్ సెలబ్రెటీస్ జీవితాలకు సంబంధించిన విషయాలను ఓపెన్ గా బయట పెట్టేస్తూ సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ దక్కించుకున్నాడు . మరీ ముఖ్యంగా నాగచైతన్య సమంత విడిపోతారు అని ఎప్పుడో చెప్పాడు వేణు స్వామి. అనుకున్న విధంగానే ఆయన చెప్పిన విధంగానే వాళ్ళు విడిపోవడం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది . కేవలం సమంత – నాగచైతన్య కాదు మిగతా స్టార్ సెలబ్రెటీల విషయాలలో కూడా ఆయన అదేవిధంగా కామెంట్స్ చేయడం..

ఆయన చెప్పినట్లే జరగడం ఆయనను నమ్మడానికి ప్రజలకు బాగా స్కోప్ దొరికింది. కాగా రీసెంట్గా చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ జీవితానికి సంబంధించిన విషయాలను బయట పెట్టాడు వేణు స్వామి. ప్రభాస్ – నయనతార -తమన్నా -రష్మిక లాంటి స్టార్ హీరో హీరోయిన్ల జీవితాలకి సంబంధించిన విషయాలపై ఓపెన్ అప్ అయ్యాడు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో మరో జంట కూడా విడాకులు తీసుకోబోతుంది అంటూ బిగ్ బాంబ్ పేలిచాడు వేణూ స్వామీ.

ప్రేమించి పెళ్లి చేసుకున్న వరుణ్ – లావణ్య, నయనతార విగ్నేష్ శివన్ జాతకాలు అస్సలు బాగోలేవని కచ్చితంగా వాళ్ళు విడాకులు తీసుకుంటారు అని .. తేల్చి చెప్పేసాడు వేణు స్వామి. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో మరో స్టార్ క్రేజీ కపుల్ విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్త వైరల్ అవుతుంది. దీంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరి కొందరు ఆయన చెప్పేది అంత అబద్ధాలే అంటూ కొట్టి పడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news