Moviesవామ్మో.. ఇన్స్టాగ్రామ్ ద్వార సితార అన్ని కోట్లు సంపాదిస్తుందా..? తండ్రినే మించిపోయిందిగా..!!

వామ్మో.. ఇన్స్టాగ్రామ్ ద్వార సితార అన్ని కోట్లు సంపాదిస్తుందా..? తండ్రినే మించిపోయిందిగా..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లు ఓ రేంజ్ లో సంపాదిస్తూ ఉంటారు . మనకు తెలిసిందే ఓ వైపు సినిమాలో నటిస్తూ డబ్బులు సంపాదించడమే కాకుండా మరోవైపు సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు పెడుతూ దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రాకముందు నుంచే సితార ఘట్టమనేని తన రేంజ్ ఏంటో చూపిస్తుంది.

సితార ఘట్టమనేని మహేష్ బాబు ముద్దుల కూతురు .. తాత పెద్ద సూపర్ స్టార్ ..తండ్రి పెద్ద హీరో ..తల్లి ఒకప్పటి హీరోయిన్ .దీంతో సోషల్ మీడియాలో సితార ఘట్టమనేనికి మంచి పాపులారిటీనే దక్కింది . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉండే సితార ఘట్టమనేని ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు 50 లక్షల సంపాదిస్తుంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

అంతేకాదు చాలామంది హీరోయిన్స్ కి ఇంస్టాగ్రామ్ ద్వారా 20 లక్షల కూడా రావడం లేదు . క్రేజ్ పాపులారిటీ ఉన్న సరే వాళ్ళు పెట్టె పోస్ట్ లను జనాలు చూడడం లేదు. కానీ సితార ఘట్టమనేని చాలా సింపుల్ గా తన లైఫ్ కి సంబంధించిన విషయాలు పెట్టిన సరే మిలియన్స్ లో వ్యూస్ తగ్గించుకుంటూ ఉంటుంది. అదే సితార రేంజ్ అంటూ పొగిడేస్తున్నారు మహేశ్ అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news