Moviesమహేశ్ కి అలాంటి కండీషన్ పెట్టిన రాజమౌళి.. తిట్టిపోస్తున్న అభిమానులు.. ఈ...

మహేశ్ కి అలాంటి కండీషన్ పెట్టిన రాజమౌళి.. తిట్టిపోస్తున్న అభిమానులు.. ఈ పిచ్చి ఏంటి సామీ నీకు..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే రాజమౌళితో సినిమా అంటే హిట్ కన్ఫర్మ్ .. ఆ దేవుడే దిగి వచ్చినా కూడా అది ఆపలేడు .అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రాజమౌళి . అయితే రాజమౌళి తన సినిమాల విషయంలో కొన్ని కొన్ని కండిషన్స్ పెడుతూ ఉంటారు . అది ఏ హీరో అయినా సరే ఆ కండిషన్స్ ఫాలో అవ్వాల్సిందే . తన సినిమా కమిట్ అయిన తర్వాత ఆ సినిమా పూర్తయ్యే వరకు వేరే సినిమాకి కమిట్ అవ్వకూడదు .

అంతేకాదు తన సినిమాకు వర్క్ చేసే టైంలో పూర్తిగా రాజమౌళి చెప్పిన డైటే ఫాలో అవ్వాలి . తన సినిమాకి సంబంధించిన లుక్స్ ఎక్కడ రివీల్ కాకుండా ఏ ఫంక్షన్ కి కూడా అటెండ్ అవ్వకుండా జాగ్రత్త పడతాడు రాజమౌళి . మరి ముఖ్యంగా షూటింగ్ లొకేషన్లో ఐడి కార్డ్ వేసుకోవడం.. అందరిని ఒకేలా ట్రీట్ చేయించడం.. రాజమౌళికి మొదటి నుంచి అలవాటే. ఆఫ్ కోర్స్ అందరి హీరోల విషయంలో రాజమౌళి ఇదే చేస్తాడు.

రీసెంట్గా మహేష్ బాబుకు సైతం ఇదే కండిషన్స్ గుర్తు చేశారట . దీంతో మహేష్ బాబు అభిమానులు రాజమౌళి లోని డెడికేషన్ కు ఫిదా అవుతుంటే.. మరికొందరు నీకు ఇదేం పిచ్చి రా బాబు అంటూ వ్యంగంగా కామెంట్స్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమాతో సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు .దీనికి సంబంధించిన డీటెయిల్స్ త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు మూవీ మేకర్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news