Moviesఓరి నీ దుంప తెగ..ఆ హీరో కి సిస్టర్ గా కృతి...

ఓరి నీ దుంప తెగ..ఆ హీరో కి సిస్టర్ గా కృతి శెట్టి.. కత్తిలాంటి ఫిగర్ ని చెల్లిని చేసేశావ్ ఏంటి డైరెక్టరో..?

కృతి శెట్టి .. పేరుకి కన్నడ బ్యూటీనే అయినా తెలుగులో పలు సినిమాలలో అవకాశాలు దక్కించుకొని మంచి పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకుంది. తెలుగులో ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకున్నాయో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా ఉప్పెన సినిమా ఇచ్చిన హిట్ ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది . కాగా తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతున్న కృతి శెట్టి ..

తమిళంలో మాత్రం బాగా అవకాశాలు దక్కించుకుంటుంది. బడాబడా హీరోల సినిమాలలో ఛాన్సులు అందుకుంటుంది. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించబోయే సినిమాలో కృతి శెట్టి సిస్టర్ పాత్రలో కనిపించబోతుందట . ఈ సినిమా మొత్తం సిస్టర్ సెంటిమెంట్ బేస్ ఆధారంగానే తెరకెక్కుతుందని .. ఆ కారణంగానే ఈ సినిమాకి ఓకే చేసిందట కృతి శెట్టి .

అయితే కత్తిలాంటి హీరోయిన్ ని సిస్టర్ చేసేసావే అంటూ కోలీవుడ్ జనాలు నాటి కామెంట్స్ చేస్తున్నారు . ఈ డైరెక్టర్ కి వావి వరుసలు తెలిసేటట్లు లేవే అంటూ మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం మరి ఈ సినిమా కృతి శెట్టికి ఎలాంటి హిట్ ఇస్తుందో..?? ప్రసెంట్ కోలీవుడ్ లో పలు సినిమాలతో బిజీ బిజీ గా ముందుకు వెళ్తుంది కృతి శెట్టి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news