Moviesఈ ఫోటోలో కనిపిస్తున్న పాప ఓ పెద్ద హీరోయిన్.. కానీ, ఇప్పుడు...

ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప ఓ పెద్ద హీరోయిన్.. కానీ, ఇప్పుడు మన మధ్య లేదు..ఎవరో గుర్తుపట్టారా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రెటీస్ చిన్నప్పటి ఫోటోలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ అప్పటినుంచి.. ఇలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా మారిపోతున్నారు జనాలు . కాగ రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక స్టార్ సెలబ్రిటీ చిన్నప్పటి ఫోటో బాగా ట్రెండ్ అవుతుంది.

అయితే ఆమె ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధాకరం . ఇక్కడ మీరు చూస్తున్న ఫోటోలో ఉన్న ఈ చిన్న పాప ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ . ఫ్లాప్ అనేది తెలియకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . కాగా చనిపోయి సంవత్సరాలు దాటుతున్న సరే .. ఇప్పటికీ అందరికీ ఫేవరెట్ హీరోయిన్ ఈ అమ్మాయి .. ఎవరో గుర్తుపట్టారా..?

సావిత్రి గారి తర్వాత అలాంటి ప్రశంసలు దక్కించుకున్న ఈ అమ్మాయి మరెవరో కాదు.. లేడీ ఓరియంటెడ్ సినిమాలే కాకుండా హీరోల పక్కన రొమాన్స్ చేయడంలోనూ కుమ్మిపడేసిన టాలెంటెడ్ కన్నడ బ్యూటీ సౌందర్య. ఎస్ ఈ ఫోటోలో మీరు చూస్తున్నది . సౌందర్యాన్ని చిన్నప్పుడు చాలా ముద్దుగా క్యూట్ గా ఉన్న సౌందర్య ఫోటోను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. సినీ ఇండస్ట్రీకి సౌందర్య ఎన్ని హిట్ సినిమాలు ఇచ్చిందో మనకు తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news