Newsలాస్ట్ మినిట్ ఊహించని ట్విస్ట్..బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా.....

లాస్ట్ మినిట్ ఊహించని ట్విస్ట్..బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా.. కని విని ఎరుగని సంచలనం..!!

బిగ్బాస్ సీజన్ సెవెన్ ఆఖరి ఘట్టానికి చేరుకునేసింది . ఇన్నాళ్లు కొట్టుకొని చచ్చిన కంటెస్టెంట్స్ ఇప్పుడు మరింత రేంజ్ లో హైపర్ఫార్మెన్స్ ఇస్తున్నారు . మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అమర్ దీప్ పై ఎలాంటి నెగెటివ్ ట్రోల్లింగ్ అవుతుందో మనం చూస్తున్నాం . అమర్ దీప్ కావాలనే రైతుబిడ్డగా పాపులారిటీ సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. అయితే ఎన్ని జరుగుతున్నా సరే బిగ్ బాస్ తన పని తాను చేసుకో పోతున్నాడు.

ఆయన ఎవరిని కావాలి అనుకుంటే వాళ్ళని ఉంచుకుంటున్నారు . మిగతా వాళ్ళను ఎలిమినేట్ చేసేస్తున్నారు . ఇప్పటికే పలు అనఫిషియల్ సైట్స్ లో హౌస్ నుంచి శోభ – యావర్ ఎలిమినేట్ కాబోతున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు . 14వ వారం శోభ శెట్టి ఎలిమినేట్ అవ్వబోతున్నట్లు చెప్పుకొస్తున్నారు . నిజానికి ఓటింగ్ పరంగా యావర్ 4వ స్థానంలో ఉన్నారు . అయితే కచ్చితంగా ఒక్కరైనా సరే లేడీ కంటెస్టెంట్ టాప్ ఫైవ్ లో ఉండాలి అని ప్రియాంకను సేవ్ చేస్తూ శోభాను ఎలిమినేట్ చేస్తున్నారు బిగ్ బాస్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం 14 వ వారం శోభా శెట్టి – యావర్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నారు . టాప్ ఫైవ్ లిస్టులో శివాజీ – పల్లవి ప్రశాంత్ – అమర్దీప్ -అర్జున్ అంబాటి- ప్రియాంక ఉండబోతున్నారు . దీంతో సోషల్ మీడియాలో కావాలనే కొందరు ట్రోల్ చేస్తున్నారు . బిగ్బాస్ కావాలని యావర్ ని ఎలిమినేట్ చేశారని.. ఇది తప్పు అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news