Moviesజ్యోతికకు బిగ్ హెడేక్ గా మారిన ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా చేస్తుంది...

జ్యోతికకు బిగ్ హెడేక్ గా మారిన ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా చేస్తుంది అని కలలో కూడా ఊహించలేదుగా..!!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ -బాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ జ్యోతికకు మరొక హీరోయిన్ పెద్ద తలనొప్పిగా మారిందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఇది ఓ బాగా ట్రెండ్ గా మారిపోయింది. అందాల ముద్దుగుమ్మలు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు హీరోయిన్స్ గా చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేస్తున్నారు.

సెకండ్ ఇన్నింగ్స్ లోను కొంతమంది ముద్దుగుమ్మలు ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు. తాజాగా జ్యోతిక – ప్రియమణి – కాజల్ అగర్వాల్ – భూమిక ఎలా ఇండస్ట్రీలో స్టార్స్ గా దూసుకుపోతున్నారో మనం చూస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా చేసి కుర్రాళ్లను ఊపు ఊపేసిన అందాల ముద్దుగుమ్మలు . ఇప్పుడు సీనియర్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. అయితే జ్యోతికకు ఒక హీరోయిన్ తలనొప్పి క్రియేట్ చేస్తుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది .

ఆ హీరోయిన్ మరెవరో కాదు ప్రియమణి . ఎస్ ఈ మధ్యకాలంలో ప్రియమణి ఎలాంటి పాత్రలను చూస్ చూసుకుంటున్నారో మనం చూస్తున్నాం. అన్ని జనాలను మెప్పించే పాత్రలే కావడం గమనార్హం. అయితే జ్యోతిక రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉండడంతో జ్యోతిక వరకు వచ్చిన ఆ పాత్రలు ఇప్పుడు ప్రియమణికి వెళ్ళిపోతున్నాయట. ప్రియమణి రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేయకుండా ..ఎంతిస్తే అంత పుచ్చుకుంటుందట..

ఆల్మోస్ట్ ప్రియమణి లాస్ట్ చేసిన మూడు సినిమాలు కూడా జ్యోతిక ఖాతాలోనే పడాల్సింది. కానీ ఆమె రెమ్యూనరేషన్ హై డిమాండ్ చేయడంతో అంత ఇచ్చుకోలేని మేకర్స్ జ్యోతిక ప్లేస్ ను ప్రియమణితో రీప్లేస్ చేస్తున్నారట .దీంతో జ్యోతిక కు బిగ్ హెడేక్ గా మారిపోయింది ప్రియమణి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తారక్ తో ప్రియమణి యమ దొంగ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news