Moviesమహేష్ - కృష్ణ లో ఉన్న ఆ మంచి అలవాటు గౌతమ్...

మహేష్ – కృష్ణ లో ఉన్న ఆ మంచి అలవాటు గౌతమ్ కి మాత్రం రాలేదే..? ఆ విషయంలో సితార కెవ్వు-కేక అంతే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి ఎలాంటి పేరు – ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . కృష్ణ గారు అలాంటి ఓ చెరగని స్థానాన్ని ఘట్టమనేని ఫ్యామిలీకి ఇండస్ట్రీలో సంపాదించి పెట్టారు. మరి ముఖ్యంగా కృష్ణ పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబు కూడా అదే స్థాయిలో ఘట్టమనేని పేరు నిలబెట్టారు. ఆ తర్వాత ఆ బాధ్యతలు గౌతమ్ తీసుకుంటాడు అని ఫ్యాన్స్ అనుకున్నారు ..కానీ గౌతమ్ కి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ఇంట్రెస్ట్ ఏ లేదట .

ఆ బాధ్యతలను మహేష్ బాబు కూతురు సితార తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే మహేష్ బాబు – కృష్ణ ఎంత యాక్టివ్ గా ఉంటారో.. ఎంత జోవియల్ గా ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతూ ఉంటారో ..సరదాగా మింగిల్ అవుతూ ఉంటారో తెలిసిందే. బయట అందరితో కాకపోయినా రిలేటివ్స్.. ఫ్రెండ్స్ చాలా క్లోజ్డ్ పీపుల్స్ తో వీళ్ళు బాగా బాగా మింగిల్ అవుతూ ఉంటారు . అయితే గౌతమ్ కి మాత్రం ఆ క్వాలిటీ రాలేదు అంటున్నారు కుటుంబ సభ్యులు .

మొదటి నుంచి గౌతమ్ చాలా చాలా సైలెంట్ గా ఉంటారట . అంతేకాదు ఎక్కడ కూడా పెద్దగా అందరితో మింగిల్ అవ్వడట. తన పని తాను చూసుకొని వెళ్ళిపోయే టైప్.. వెకేషన్ కి వెళ్ళిన .. ఫంక్షన్స్ కి వెళ్లిన గౌతం చాలా రిజర్వ్డ్ గా ఉంటారట . ఆయనకు అలాంటివి పెద్దగా నచ్చవట . అందుకే మహేష్ బాబు – నమ్రత ఆయనను ఎక్కువగా ఫంక్షన్స్ కి తీసుకురారు అంటూ కూడా అప్పట్లో కామెంట్స్ వినిపించాయి . అయితే సితార మాత్రం ఆ పోలికలను బాగా పట్టేసుకునింది . సితార టూ యాక్టీవ్.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో మనకు తెలిసిందే. అంతేకాదు నాన్న తాత పరువును నిలబెట్టే వారసురాలు సితారనేని అంటున్నారు గట్టమనేని ఫ్యాన్స్..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news