Moviesబట్టలు విప్పి ముద్దులు పెట్టుకుంటేనే హిట్ కొట్టాలా బ్రో..? సలార్ సినిమా...

బట్టలు విప్పి ముద్దులు పెట్టుకుంటేనే హిట్ కొట్టాలా బ్రో..? సలార్ సినిమా నేర్పిన బిగ్ లెసన్ ఇదే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు తెరకెక్కుతున్నాయో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా బట్టలు విప్పడం .. మూతులు మూతులు నాకోవడం రొమాంటిక్ హగ్గులు చేసుకోవడం.. బట్టలు లేకుండా హగ్ చేసుకోవడం ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం . అలా చేయడం తప్పా..? అంటే తప్పే ..తప్పు కాదా అంటే తప్పు కాదు జనాలు చూస్తున్నారు కదా అని అలాంటివితెరకెక్కిస్తున్నారో.. వాళ్ళు తెరకెక్కిస్తున్నప్పుడు లేని బాధ మాకెందుకు అని జనాలు చూస్తున్నారో అర్థం కావడం లేదు ..?

అయితే ఫిలిం క్రిటిక్స్ మాత్రం సలార్ సినిమా చూసిన తర్వాత చాలా బోల్డ్ గా స్పందిస్తున్నారు . ప్రభాస్ నటించిన సలార్ సినిమా బాక్సాఫీస్ లెక్కలను తిరగరాసేసింది . సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . సినిమాలో ఒక్క వల్గర్ సీన్ లేకపోయినా సరే సినిమాను జనాలు అంతగా ఆదరించారు . సినిమా మొత్తం మంచి కథ కంటెంట్ తో ముందుకెళ్ళింది . ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేయొచ్చు .

వల్గర్ సీన్స్ ఒక్కటంటే ఒక్కటి లేదు.. పిచ్చి డైలాగ్స్ బూతు పదం ఒక్కటి కూడా లేదు . అలాంటి సినిమా ఇప్పుడు 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమాగా ముందుకు దూసుకెళ్తుంది. మరి ఈ సినిమాని జనాలు ఆదరించినప్పుడు మిగతా సినిమాలను కూడా అలాగే ఆదరిస్తారు కదా..? కథను నమ్ముకోండి న్యూడ్ కంటెంట్ కాదు.. అంటూ కూసింత ఘాటుగానే స్పందిస్తున్నారు పలువురు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news