News"హాయ్ నాన్న" సినిమా ఫ్లాప్ .. చచ్చిన ఇక ఆ హీరోయిన్...

“హాయ్ నాన్న” సినిమా ఫ్లాప్ .. చచ్చిన ఇక ఆ హీరోయిన్ తో నటించడట.. నానికి బుద్దొచ్చిన్నట్లు ఉంది..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎలా ఉన్నారు అంటే .. ఏ హీరోయిన్ హిట్ అయితే ఆ హీరోయిన్ తమ సినిమాలో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలామంది పెద్దపెద్ద హీరోలు ఇదే స్ట్రాటజీ ని ఫాలో అవుతున్నారు . అయితే నేచురల్ స్టార్ నాని మాత్రం క్రేజ్ బట్టి కాకుండా టాలెంట్ బట్టి హీరోయిన్స్ ని చూస్ చేసుకుంటున్నారు.

దసరా సినిమాలో కీర్తి సురేష్ ని చూస్ చేసుకున్న నాని రీసెంట్గా తెరకెక్కి రిలీజ్ అయిన హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ ను చూస్ చేసుకున్నారు . ఈ సినిమా టాక్ పరంగా బాగానే ఉన్నా కలెక్షన్స్ పరంగా మాత్రం బోల్తా కొట్టింది . పరమ చెత్త కలెక్షన్స్ సాధించింది . అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే నాని హీరోయిన్ పూజ హెగ్డే తో సినిమాను ఫిక్స్ అయ్యారట .

అయితే నాని హాయ్ నాన్న సినిమా తో దెబ్బ పడిపోవడంతో.. రిస్క్ జోనర్ వద్దు అని ఐరన్ లెగ్ లేడీని పక్కన పెట్టేసి మరో క్రేజీ బ్యూటీ కి ఓటు వేస్తున్నారట. దీంతో పూజా హెగ్డే ఖాతాలో వచ్చినట్లే వచ్చి మరో ఆఫర్ చేజారిపోయినట్లు అయింది. నాని కూడా ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news