News"ప్రభాస్ ఛీ కొట్టిన కధను నేను చేయాలా..?"..ఇష్టం లేకపోయిన మహేశ్ చేసిన...

“ప్రభాస్ ఛీ కొట్టిన కధను నేను చేయాలా..?”..ఇష్టం లేకపోయిన మహేశ్ చేసిన సినిమా ఇదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా మహేష్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతుంది . మహేష్ బాబు తన కెరియర్లో ఎంతోమంది స్టార్ హీరోలు వదిలేసిన సినిమాలను చేసి హిట్ అందుకున్నారు . రవితేజ – పవన్ కళ్యాణ్ – ప్రభాస్ లాంటి హీరోలు వదిలేసిన సినిమాలను మహేష్ చేసి హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇలాంటి క్రమంలోనే ఓ సినిమాకి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది. మహేష్ బాబు కెరియర్ లోని బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఒక్కడు. ఈ సినిమా ఆయనకు ఎన్ని అవార్డులు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే ఈ సినిమాని మొదటగా డైరెక్టర్ ప్రభాస్ తో చేయాలనుకున్నారట . కానీ ప్రభాస్కు కాన్సెప్ట్ పెద్ద నచ్చక రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఈ సినిమాను మహేష్ వద్దకు తీసుకువచ్చారట.

అయితే మహేష్ బాబు మొదటి సీరియస్ అయిపోయారట . కృష్ణ – మహేష్ బాబు కలిసి సినిమా కథను విన్నారట . మహేష్ బాబు ఉండగానే ఈ సినిమాని ప్రభాస్ రిజెక్ట్ చేశారు అంటూ డైరెక్టర్ చెప్పారట .అయితే ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలు నన్ను చేయమంటారా ..? అంటూ కూసింత కోపంగా సీరియస్ అయ్యాడట . కానీ పక్కనే ఉన్న కృష్ణ నచ్చజెప్పి ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ ఒక హీరోకి నచ్చని కథ ఇంకొక హీరోకి బాగా సెట్ అవుతుంది. ఈ కథ నీకు బాగా సూట్ అవుతుంది చెయ్ ..అంటూ బలవంతంగా ఆయనకి ఇష్టం లేకపోయినా ఈ సినిమాను చేయించారట. ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాలా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news