ఆషూ రెడ్డి .. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతూ ఉంటుంది . జూనియర్ సమంతగా పాపులారిటీ సంపాదించుకున్న ఆషూ రెడ్డి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకుంది . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే ఆషూ రెడ్డి రీసెంట్గా తన హట్ ట్రెండీ ఫొటోస్ ని అభిమానులతో షేర్ చేసుకుంది.
లావెండర్ కలర్ లో చాలా స్టైలిష్ గా చాలా హాట్ గా ఉండే ఈ పిక్స్ లో ఆమె చెప్పులు వేసుకోలేదు . అంతేకాదు ఈ ఫొటోస్ లో ఆషూ రెడ్డి సెక్సీగా ఉంది అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు రెచ్చిపోయి ఆషూ పై బూతు కామెంట్స్ చేస్తున్నారు . “నీ పాదాలను చూస్తుంటే లిక్ చేయాలని ఉంది ” అంటూ గతంలో ఆర్జీవి ఓ ఇంటర్వ్యూలో ఆషూ రెడ్డి పాదాలను లిక్ చేసిన విషయాన్ని పరోక్షకంగా గుర్తు చేస్తున్నారు.
దీంతో మరికొందరు ఏంట్రా మీకు ఆర్జీవి పూనాడా..? అంటూ నాటి కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు. మొత్తానికి ఆషూ రెడ్డి ఏ పిక్స్ షేర్ చేసిన అది సంచలనంగా మారుతున్నాయి. సోషల్ మీడియా లో స్టార్ సెలబ్రిటీస్ ఎన్ని పిక్స్ షేర్ చేసిన ఆషూ రెడ్డి షేర్ చేసే ఫోటోస్ ముందు వేస్ట్ అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. చూద్దాం రానున్న రోజుల్లో ఇంకెంత హాట్ గా కనిపిస్తుందో ఈ ఆషూ రెడ్డి..?