Movies"సలార్ మూవీలో ఎన్టీఆర్.. ఎండింగ్‌లో ఒక బిగ్ సర్‌ప్రైజ్ ఉంది".. అరుపులు...

“సలార్ మూవీలో ఎన్టీఆర్.. ఎండింగ్‌లో ఒక బిగ్ సర్‌ప్రైజ్ ఉంది”.. అరుపులు పెట్టించే న్యూస్ చెప్పిన ప్రశాంత్ నీల్..!

పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్.. తాజాగా నటించిన సినిమా సలార్ . డిసెంబర్ 22న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది . ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమైన ఈ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క వార్త సోషల్ మీడియాలో లీక్ అవుతూ అభిమానులకి మెంటల్ ఎక్కిచ్చేస్తుంది . ఇప్పటికే థియేటర్స్ వద్ద ప్రభాస్ అభిమానుల హంగామా మొదలైపోయింది .

భారీ భారీ కటౌట్లతో పెద్దపెద్ద పూలదండలతో పాలాభిషేకాలతో రచ్చ రంబోలా చేస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ నీల్ ఇచ్చిన అప్డేట్ అభిమానులకి పిచ్చెక్కించేలా చేస్తుంది. ఈ సినిమా చివరి ఎండింగ్లో అభిమానులకి ఓ బిగ్ సర్ప్రైజ్ ఉందని ..కనీ విని ఎరుగని రేంజ్ లో ప్లాన్ చేసామని థియేటర్స్ లోనే ఆ సర్ప్రైజ్ ను రివిల్ చేస్తామని థియేటర్స్ కి వెళ్లి చూసిన ప్రతి ఒక్కరికి ఈ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు .

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా చివరిలో ఎన్టీఆర్ దగ్గర మాట్లాడించిన కొన్ని క్లిప్స్ యాడ్ చేశాడు ప్రశాంత్ నీల్ అంటూ తెలుస్తుంది . అంతేకాదు పార్ట్ 2 కి సంబంధించిన కీలక అప్డేట్ ఇస్తూ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారు అన్న వార్త వైరల్ అవుతుంది. దీంతో సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ కూడా సలార్ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news