Movies"వాళ్లతో కేవలం ముద్దులే..ప్రభాస్ తో ఏకంగా అదే".. సందీప్ రెడ్డి వంగ...

“వాళ్లతో కేవలం ముద్దులే..ప్రభాస్ తో ఏకంగా అదే”.. సందీప్ రెడ్డి వంగ రెబల్ ఫ్యాన్స్ ని చంపేసేలా ఉన్నాడే..!!

సందీప్ రెడ్డి వంగ .. ఈ పేరుకి ఒకప్పుడు అంటే పరిచయాలు అవసరం కానీ ఇప్పుడు అస్సలు అవసరం లేదు. తన పేరుకి పరిచయాలు చేయనీకుండా.. ఉండేలా క్రేజ్ దక్కించుకున్నాడు సందీప్. దీనంతటికీ కారణం అర్జున్ రెడ్డి సినిమా అని ..ఎంత చెప్పుకున్నా తక్కువే . ఆయన కెరియర్నే తిరగరాసేసింది . ఈ సినిమా ఇప్పటికీ సందీప్ రెడ్డి వంగా అంటే అందరికీ ముందు గుర్తొచ్చేది అర్జున్ రెడ్డి సినిమానే. కాగా ప్రెసెంట్ సందీప్ రెడ్డివంగా అనిమల్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. డిసెంబర్ ఒకటవ తేదీ ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

కాగా ఇలాంటి క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . ఆల్రెడీ ఎప్పుడో ప్రకటించేసాడు. ప్రభాస్తో ఓ సూపర్ డూపర్ హిట్ సినిమా తీయ్యబోతున్నాను అని ఈ సినిమాకి స్పిరిట్ అంటూ నామకరణం కూడా చేసేసాడు . అయితే ఈ సినిమాలో హీరోయిన్గా పెట్టడానికి చాలామంది బ్యూటీస్ ని చూస్ చేసుకున్నారట. కానీ ప్రభాస్ లుక్స్ కి మ్యాచ్ అయ్యే ఏ హీరోయిన్ ఇంకా సెట్ అవ్వలేదు అంటూ తెలుస్తుంది .

అయితే అర్జున్ రెడ్డి ,యానిమల్ సినిమాలో కేవలం లిప్ లాక్స్ తోనే సందీప్ రెడ్డివంగా సరిపెట్టుకున్నాడని.. కానీ రెబెల్ లాంటి స్టార్ యంగ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోతో ఏ విధంగా రొమాన్స్ ను నాటినెస్ ను పండించాలో అలాంటివన్నీ కలగలిపి కొన్ని సీన్స్ రాసుకున్నాడని .. ఆ సీన్స్ లో ప్రభాస్ ని చూస్తే రెబల్ ఫ్యాన్స్ సైతం గిలగిలా కొట్టుకోవాల్సిందే అన్న న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ప్రభాస్ ఎప్పుడు హద్దులు మీర లేదు. అయితే సందీప్ రెడ్డి వంగతో సినిమా అంటే మాత్రం ప్రభాస్ ఫాన్స్ ఎందుకో భయపడిపోతున్నాడు. అనిమల్, అర్జున్ రెడ్డి లాగే ఆ లిప్ లాక్ లు, బెడ్ సీన్స్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో తెరకెక్కిస్తే మాత్రం రెబెల్ ఫాన్స్ గుండెలు పగిలిపోతాయి. అది గుర్తుపెట్టుకొని సందీప్ రెడ్డి కుసింత హద్దుల్లో సీన్స్ రాసుకుంటే మంచిది అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news