Newsబికినీలో ' ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ ' త‌డి అందాలు చూస్తారా.....

బికినీలో ‘ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ ‘ త‌డి అందాలు చూస్తారా.. చూసుకున్నోళ్ల‌కు చూసుకున్నంత‌..!

ఒకే ఒక కన్ను గీటు వీడియోతో దేశవ్యాప్తంగా సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. కేవలం 15 సంవత్సరాలకే ఆమె ఆ కన్ను గీటు స్టిల్ ఎంతోమంది కుర్రకారును పిచ్చోళ్లను చేసింది. ఆ లుక్ తో ప్రియా ప్రకాష్ అందాలకు అందరూ ఫిదా అయిపోయారు. ఆమె తొలి సినిమా ఒరు ఆధార్ లవ్ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఆ కన్ను గీటు మాత్రం ఎప్పటికీ కుర్రాళ్ళ హృదయాల్లో నిలిచిపోయింది.

ప్రియా ప్రకాష్ అందంతో ఆకట్టుకోవడమే కాకుండా మెస్మ‌రైజ్ చేసే స్టైల్‌తో సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ బ్యూటీ సినిమాలతో పాపులర్ అవ్వకపోయినా కన్నుగీటుతో వచ్చిన క్రేజ్ వాడుకుంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను.. హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్ర కారు మనసును దోచేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇక ప్రియా ప్రకాష్ మామూలు ఫోటోలే చూపు తిప్పుకోకుండా ఉంటాయి. అలాంటిది ఆమె బికినీ వేసి రెచ్చగొడుతూ కవ్విస్తుంటే ఇక చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఇటీవల ఆమె బ్యాంకాంగ్ ప‌ర్య‌ట‌న‌లో తన ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా షికార్లు కొట్టింది. బీచ్ లో దిగిన ఫోటోలను ప్రియ షేర్ చేసింది. ఈ ఫోటోలలో పసుపు రంగు, లైట్ బ్లూ బికినీలో కనిపిస్తూ అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు నెటిజన్లను బాగా ఎట్రాక్ట్ చేసింది.

ప్రియా బికినీలో తడి తడి అందాలతో కవ్విస్తున్న తీరు కొంటెగా కుర్రకారును కవ్వించేలా ఉంది. ప్రియా ఈ యేడాది పవన్ కళ్యాణ్, సాయి ధ‌ర‌మ్‌తేజ్‌ కలిసి నటించిన బ్రో సినిమాలో చిన్న పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా ఆమెకు అనుకున్నంత క్రేజ్ అయితే తెచ్చి పెట్టలేదు. మరి ప్రియాకు తెలుగులో ఏ సినిమాతో మంచి బ్రేక్ వస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news