Moviesసినిమాలోకి రాకముందు కృతిశెట్టి డబ్బులు కోసం అలాంటి పనులు చేసిందా..? ఇప్పటికి...

సినిమాలోకి రాకముందు కృతిశెట్టి డబ్బులు కోసం అలాంటి పనులు చేసిందా..? ఇప్పటికి కూడా అలా చేస్తుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉండేటువంటి కృతి శెట్టి ఇండస్ట్రీలోకి రాకముందు డబ్బుల కోసం అలాంటి పనులు చేసిందా ..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . రీసెంట్గా కృతి శెట్టి కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ గా మారిపోయింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు దక్కించుకో లేకపోయినా సరే కోలీవుడ్లో మాత్రం దూసుకుపోతుంది .

ఈ క్రమంలోనే రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..కృటి శెట్టి తన మొదటి సంపాదనకు సంబంధించిన డీటెయిల్స్ ను రివిల్ చేసింది . హోస్ట్ మీ మొదటి సంపాదన ఎంత ..? ఏం చేసి సంపాదించారు..? అని అడగ్గా ..”మా మమ్మీ మార్కెట్ నుంచి సామాన్లు తెచ్చిస్తే 100 రుపీస్ ఇచ్చేదని.. అదే నా మొదటి సంపాదన అని చెప్పుకొచ్చింది”.

అంతేకాదు ఆ తర్వాత పలు యాడ్స్ లో నటించి కొంచెం డబ్బులు సంపాదించానని.. అది కూడా మమ్మీకి ఇచ్చేసానని.. చాలా క్యూట్ గా చెప్పుకొచ్చింది. ఇప్పటికి కృతి శెట్టి తాను సంపాదించిన డబ్బులను వాళ్ళ మమ్మీకి ఇచ్చేస్తుందట . సింగిల్ రూపీ కూడా తీసుకోదట .. అన్ని నాకు మా మమ్మీనే చూసుకుంటుంది అంటూ చెప్పుకొస్తుంది ఈ బ్యూటీ. దీంతో కృతశెట్టి ఇంకా అమ్మ కుచ్చీనే అంటూ సోషల్ మీడియాలో క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news