Newsఎప్పుడు నోరు తెరిచి అడగని పవన్ కల్యాణ్.. అడిగిరి మరి ఏరి...

ఎప్పుడు నోరు తెరిచి అడగని పవన్ కల్యాణ్.. అడిగిరి మరి ఏరి కోరి తన సినిమాలో ఆ హీరోయిన్ ని పెట్టించుకున్నడు..ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్తే జనాలు ఏ రేంజ్ లో ఊగిపోతారో మనకు తెలిసిందే . ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని ఆయనతో ఒక్కసారైనా డైరెక్ట్ గా మీట్ అయి మాట్లాడే ఛాన్స్ వస్తే చాలు అని ఎంతో మంది జనాలు కోరుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఓ హీరోయిన్ కి ఛాన్స్ ఇవ్వడం వైరల్ గా మారింది .

ఎప్పుడు నోరు తెరిచి ఏమీ అడగని పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం డైరెక్టర్ కు చెప్పి మరి తన సినిమాలో ఆ హీరోయిన్ ని పెట్టించుకున్నాడట . ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారా ..? నివేదా థామస్ . వకీల్ సాబ్ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం నివేదా థామస్ ని అడిగి మరీ డైరెక్టర్ కు చెప్పి నివేద థామస్ ను పెట్టించాడట పవన్ కళ్యాణ్ . ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది .

ఆమె ఎక్స్ప్రెషన్, ఆమె నటనకు మెచ్చే పవన్ కళ్యాణ్ ఇలా ఆఫర్ ఇచ్చాడు అన్న కామెంట్స్ అప్పట్లో చాలా చాలా వైరల్ అయ్యాయి. కేవలం పవన్ కళ్యాణ్ నే కాదు..ఇండస్ట్రీలో చాలా మంది కూడా ఆమె నటనకు పెద్ద ఫ్యాన్స్ ఈ విషయం కూడా మన అందరికి తెలిసిందే. ప్రజెంట్ ఈ బ్యూటీ సినిమాలకి దూరంగా ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news