Newsసురేఖాకు కోపం తెప్పిస్తున్న చిరంజీవి చిలిపి పనులు.. భారీ మూల్యం చెల్లించుకోక...

సురేఖాకు కోపం తెప్పిస్తున్న చిరంజీవి చిలిపి పనులు.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..?

ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి పేరు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అది మంచికే కాదు ..కొన్ని వల్గర్ వీడియోస్ కి కూడా చిరంజీవి పేరు పెట్టి తెగ ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు . గతంలో భోలాశంకర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కీర్తి సురేష్ ని హగ్ చేసుకోవడంపై ఎంత చీప్ ట్రోలింగ్ జరిగిందో మనం చూసాం.

అంతకుముందు ఆచార్య సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పూజ హెగ్డే తో మరింత క్లోజ్ గా మూవ్ అయ్యాడు చిరంజీవి అంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి .కాగా రీసెంట్గా దివాళి సందర్భంగా ఇంట్లో హోస్ట్ చేసిన ఓ పార్టీలో ప్రముఖ సింగర్ తో ఆయన ప్రవర్తించిన తీరు అసభ్యకరంగా ఉంది అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు . అయితే ఇలాంటి పిచ్చి వార్తలు సురేఖకు కోపం తెప్పిస్తున్నాయట .

చిరంజీవి హద్దుల్లో ఉన్నా కూడా ఇలాంటి పిచ్చి రాతలు ఎలా వస్తున్నాయి అంటూ బాధపడిపోతుందట. అంతేకాదు ఆ కోపంతో ఆ ఫ్రస్టేషన్ ని చిరంజీవిపై కూడా చూపించ్చేస్తుందట . దీంతో పలువురు కావాలని చిరంజీవిని దారుణంగా ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో మరింత వల్గర్ గా ఆయన బిహేవియర్ ను పోత్రేట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news