Moviesహీరో జీవా భార్య ని చూశారా..? ఆమె అందం ముందు మన...

హీరో జీవా భార్య ని చూశారా..? ఆమె అందం ముందు మన హీరోయిన్స్ వేస్ట్.. !!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సినీ స్టార్స్ ఏ కాదు హీరోల భార్యలు కూడా బాగా పాపులారిటీ దక్కించుకుంటున్నారు. అయితే కొంతమంది హీరోల భార్యలు మాత్రం సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ పర్సనల్ లైఫ్ ను ఏ మాత్రం పబ్లిక్ చేయట్లేదు . ఆ లిస్టులోకే వస్తుంది కోలీవుడ్ స్టార్ హీరో జీవా భార్య సుప్రియ . కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నటుడు జీవా తన ప్రైవేట్ లైఫ్ ను పబ్లిక్ గా ఎప్పుడు రివీల్ చేయలేదు .

రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరో ఆ తర్వాత పలు సినిమాలతో మంచి పాపులారిటీ దక్కించుకున్నారు . అంతేకాదు ప్రెసెంట్ పలు సినిమాల్లో నటిస్తూ జెట్ స్పీడ్ లో తన కెరీర్ ని ముందుకు తీసుకెళుతున్న జీవ ..పెళ్లిరోజు సందర్భంగా తన భార్యకు స్పెషల్ విషెస్ అందించారు. జీవ – సుప్రియ వివాహ వార్షికోత్సవ సందర్భంగా తన భార్య ఫోటోలు షేర్ చేస్తూ స్పెషల్గా విష్ చేశారు .

దీంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి . జీవ భార్య పేరు సుప్రియ . 2007లో వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు . వీళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కాగా జీవా భార్య చాలా అందంగా ఉండడంతో ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ ను వైరల్ చేస్తున్నారు అభిమానులు . అంతేకాదు వీళ్ళిద్దరి జంట చూడ చక్కగా ఉంది అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news