Moviesతనకంటే వయసులో పెద్ద అయిన హీరోయిన్ తో రొమాన్స్ చేసిన ఎన్టీఆర్..ఆ...

తనకంటే వయసులో పెద్ద అయిన హీరోయిన్ తో రొమాన్స్ చేసిన ఎన్టీఆర్..ఆ లక్కి బ్యూటీ ఈమె..!!

జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ ఈ పేరు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో దూసుకుపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్థాయిలో ఆయన పేరు మారు మ్రోగిపోతుంది. ప్రజెంట్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్న తారక్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు .

ఆ తర్వాత మళ్లీ దేవర 2 ను సెట్స్ పై కి తీసుకురాబోతున్నారు . ఇలా బిజీ బిజీ షెడ్యూల్లో ముందుకెళ్ళిపోతున్న తారక్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు . తారక్ తన కెరియర్ లో ఎంతోమంది హీరోయిన్స్ తో నటించారు . కానీ ఒక్క హీరోయిన్ తో మాత్రమే ఆయన ఏజ్ పెద్దదై నా కూదా నటించాడు .

ఆ హీరోయిన్ మరెవరో కాదు భూమిక. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ భూమిక స్క్రీన్ షేర్ చేసుకున్నారు . అప్పట్లో ఈ సినిమా ఎన్ని సంచలన విజయాలను నమోదు చేసుకుందో మనం చూసాం. బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది . ఈ సినిమా తర్వాత మళ్లీ ఎన్టీఆర్ భూమిక సాంబ సినిమాలో నటించారు .

అయితే ఎన్టీఆర్ కంటే భూమిక వయసులో పెద్దది ఈ విషయం గురించి అప్పట్లో ఎన్టీఆర్ సైతం డైరెక్టర్స్ కు సజెస్ట్ చేశారట . కానీ చూడడానికి చాలా యంగ్ గా ఉండడంతో భూమిక ను ఈ సినిమాల్లో హీరోయిన్గా పెట్టారు . అలా ఇప్పటివరకు తాను నటించిన హీరోయిన్స్ పెద్దదై నా కూడా నటించిన హీరోయిన్ భూమిక గా తారక్ కెరీర్ లో ఓ రికార్డ్ క్రియేట్ చేసుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news