Newsబిగ్ బాస్ శివాజీ తన భార్యకు ఎలా ప్రపోజ్ చేశాడో తెలుసా..?...

బిగ్ బాస్ శివాజీ తన భార్యకు ఎలా ప్రపోజ్ చేశాడో తెలుసా..? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ..!!

శివాజీ ఇప్పుడు అలా కాదు బిగ్ బాస్ శివాజీ అంటూ పిలుస్తున్నారు. ఇలా చెప్తే టక్కని గుర్తుపట్టేస్తున్నారు. బిగ్బాస్ సీజన్ సెవెన్ లో వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళిన బిగ్ బాస్ శివాజీ ఇప్పుడు కప్ కొట్టే స్థాయికి ఎదిగిపోయాడు . నో డౌట్ బిగ్బాస్ సీజన్ సెవెన్ విన్నర్ శివాజీని అంటూ రాసి పెట్టుకోమని ఫాన్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు .

అంతటి మైండ్ గేమ్ తో ఆటలాడుతున్నాడు శివాజీ . అంతేకాదు రైతు బిడ్డ సైతం అదే స్థాయిలో కాంపిటీషన్ ఇస్తున్నారు . కచ్చితంగా ఒక రన్నర్ ఒకరు విన్నర్ అవుతారు అంటూ ఫిక్స్ అయిపోయారు ఫాన్స్ . కాగా దీవాళి సందర్భంగా బిగ్బాస్ సీజన్ సెవెన్ లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ స్టేజ్ పైకి వచ్చే సందడి చేశారు . ఈ క్రమంలోనే బిగ్బాస్ సీజన్ లో టాప్ కంటిస్టెంట్ గా ఉన్న శివాజీ కుటుంబం నుంచి ఆయన చిన్న కొడుకు ఆయన భార్య స్టేజ్ పైకి వచ్చారు.

ఇన్నాళ్లు కెమెరాకి దూరంగా ఉన్న శివాజీ భార్య ఫస్ట్ టైం తెరపై కనిపించింది . అసలు శివాజీ భార్య ఎవరు..? ఎలా ఉంటుంది..? అనే విషయం ఎవరికీ తెలియదు. ఆయన తన పర్సనల్ లైఫ్ ని ఎప్పుడు పబ్లిక్ గా చెప్పింది లేదు . ఒకే ఒక్క ఇంటర్వ్యూలో మాత్రం తన పెళ్లి సీక్రెట్ ను బయట పెట్టాడు. ఓ ఫంక్షన్ లో చూసామని ఇద్దరు మాట్లాడుకున్నామని ..ఇంట్లో పెద్దలకు ఒప్పించి పెళ్లి చేసుకున్నామని సింపుల్ గా మా లవ్ స్టోరీ ఇదే అంటూ చెప్పుకొచ్చాడు. కాగా బిగ్ బాస్ శివాజీ భార్య పేరు శ్వేత చూడడానికి అచ్చం హీరోయిన్ లాగే ఉంది . కుందనపు బొమ్మ మాటలు కూడా అంతే చక్కగా మాట్లాడింది . దీంతో శివాజీ శ్వేతల లవ్ స్టోరీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news