Movies"బ్లూ ఫిలింస్ చూసి ఎంజాయ్ చేసేవాడు".. పాన్ ఇండియా హీరోనా..?...

“బ్లూ ఫిలింస్ చూసి ఎంజాయ్ చేసేవాడు”.. పాన్ ఇండియా హీరోనా..? హీట్ పెంచేస్తున్న ప్రొడ్యూసర్ కామెంట్స్..!!

మనం మన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అని తెలియాలి అంటే ఎవ్వరూ లేనప్పుడు మనల్ని ఎవ్వరూ చూడడం లేదు అని తెలిసినప్పుడు.. మనం ఎలా ఉంటామో అదే మన ఒరిజినల్ బిహేవియర్ ..ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లు ఉంది కదూ ..ఎస్ మీ గెస్సింగ్ కరెక్టే.. ఇది ఓ సినిమాలోని డైలాగ్.. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇద్దరమ్మాయిలు సినిమాలో మన బన్నీ అమలాపాల్ కు చెప్తాడు . అయితే ప్రెసెంట్ ఈ డైలాగ్ నిజమే అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .

మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రొడ్యూసర్ స్టార్ హీరో పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే వైరల్ గా మారాయి. కాగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరో కొడుకు గురించి ఓ ప్రొడ్యూసర్ ఇలాంటి కామెంట్స్ చేయడం మనం గమనించాల్సిన విషయం . ఈ మధ్యకాలంలో సినిమాలు అస్సలు హిట్ అవడం లేదు. చిన్న సినిమాలు హిట్ అవుతున్నాయి తప్పిస్తే పెద్ద సినిమాలు ఫ్లాప్ అయిపోతున్నాయి .

ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించి ఫ్లాప్ అయిపోయిన ఫ్రస్టేషన్లో ఆ ప్రొడ్యూసర్ ఏకంగా ఆ హీరో పై బూతు కామెంట్స్ చేశారట . అంతేకాదు పేరుకి పెద్ద హీరో కొడుకు అయినా సరే నటనలో పెద్ద పసలేదని కూర్చొని బ్లూ ఫిలిమ్స్ చూడడం తప్పిస్తే నటన పరంగా ఎలా ఇంప్రూవ్ అవ్వాలో తెలియదు అంటూ దారుణంగా కామెంట్స్ చేశాడట . అంతేకాదు అసలు అతగాడు పాన్ ఇండియా హీరో ఏంటి..? అంటూ మండి పడిపోయాడట . దీంతో ఇవే కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news