Moviesవామ్మో..ఆ సినిమా కోసం సూర్య అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నాడా..? స్టార్...

వామ్మో..ఆ సినిమా కోసం సూర్య అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నాడా..? స్టార్ హీరోలకి మించి..ఏంటి అంత స్పెషల్..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే కొందరు యాక్టర్స్ హ్యూజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు . ఎంతలా అంటే ఓ సినిమాకి స్టార్ హీరో ఎంత రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నాడు . దానికి సరి సమానంగా సినిమాలో యాక్ట్ చేసే నటీనటులు కూడా డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఓ సినిమా విషయంలో డైరెక్టర్ కమ్ నటుడు సూర్య పేరు వైరల్ అవుతుంది.

రీసెంట్ గానే నాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం అనే సినిమాను చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించాడు . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఇంపార్టెంట్ పాత్రలో కనిపించబోతున్నారు ఎస్ జె సూర్య. దీనికోసం ఆయన ఏకంగా ఎనిమిది కోట్లు డిమాండ్ చేశారట .

నార్మల్ స్థాయి హీరోలు కూడా రెండు కోట్లు మూడు కోట్లతో సరిపెట్టుకుంటున్నారు . అలాంటిది ఓ క్యారెక్టర్ కోసం ఎనిమిది కోట్ల డిమాండ్ చేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది అంటున్నారు అభిమానులు. సినిమాలో అంత పెద్ద స్పెషల్ క్యారెక్టరా అది..? అందుకే ఇంతలా చార్జ్ చేస్తున్నాడా..? అన్న కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news