Moviesబాబి తరువాత బాలయ్య చూస్ చేసుకున్న డైరెక్టర్ ఎవరో తెలుసా..? కలలో...

బాబి తరువాత బాలయ్య చూస్ చేసుకున్న డైరెక్టర్ ఎవరో తెలుసా..? కలలో కూడా ఊహించి ఉండరు..!!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనం బాగా చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా అఖండ తర్వాత వీరసింహారెడ్డి.. వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్లతో తన పేరుని మారుమ్రోగి పోయేలా చేసుకుంటున్నారు బాలయ్య. ఈ క్రమంలోనే బాబీ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు.

అయితే ఈ సినిమా అయిపోయిన తర్వాత బాలయ్య ఏ డైరెక్టర్ తో సినిమాను ఫిక్స్ అయ్యాడు అనే విషయం వైరల్ గా మారింది. అయితే రేస్ లో బోయపాటి శ్రీను తో పాటు మరో పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ ఉన్నట్లు తెలుస్తుంది . ఆయన మరెవరో కాదు సుకుమార్. పుష్ప లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తీసిన తర్వాత పుష్ప2 తో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు .

అయితే ఇలాంటి డైరెక్టర్ తో బాలయ్య సినిమాను ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బోయపాటితో సినిమాను కంప్లీట్ చేసిన తర్వాత పుష్ప డైరెక్టర్ సుకుమార్ తో సినిమాను ఓకే చేస్తారా ..? లేకపోతే సుకుమార్ బాలయ్య కాంబోలో సినిమా వచ్చిన తర్వాత బోయపాటి సినిమాకు కమిట్ అవుతారా..? అన్నది తెలియాలి . ఇలాంటి ఒక క్రేజీ కాంబోని కలలో కూడా ఊహించి ఉండరు . అలాంటి నిర్ణయం తీసుకున్నాడు బాలయ్య..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news