Moviesవామ్మో..ఆ పాన్ ఇండియా మూవీలో కాజల్ విలనా..? ఇంత బోల్డ్ నిర్ణయం...

వామ్మో..ఆ పాన్ ఇండియా మూవీలో కాజల్ విలనా..? ఇంత బోల్డ్ నిర్ణయం తీసుకుంది ఏంట్రా బాబు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . స్టార్ హీరోయిన్ గా ఉండే కాజల్ అగర్వాల్ విలన్ రోల్ పోషిస్తుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. అంతేకాదు కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామరస్ పాత్రలు దక్కించుకోలేకనే ఇలా విలన్ అవతారం ఎత్తింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అది కూడా స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి మహేష్ బాబుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది . ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ విషయంలో పలు అప్డేట్స్ నెట్టింట లీకై వైరల్ గా మారుతున్నాయి.

కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం మహేష్ రాజమౌళి సినిమాలో కాజల్ అగర్వాల్ లేడీ విలన్ గా నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .గతంలో ఈ రోల్ కోసం ఐశ్వర్యరాయ్ ని చూస్ చేసుకున్నారట జక్కన్న. కానీ ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేయడంతో అది కాస్త కాజల్ ఖాతాలో పడింది . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news