Newsస‌మంత నీకు బంచిక్ బంచిక్ సీన్లు అవ‌స‌ర‌మా... ఫుట్‌బాల్ ఆడేశాడుగా...!

స‌మంత నీకు బంచిక్ బంచిక్ సీన్లు అవ‌స‌ర‌మా… ఫుట్‌బాల్ ఆడేశాడుగా…!

ఓవైపు ఖుషి సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకు వెళ్తుంటే మరోవైపు ఈ సినిమాలో నటించిన హీరోయిన్ సమంతపై ట్రోలింగ్స్ మాత్రం ఆగటం లేదు. అసలు నాగచైతన్యకు విడాకులు ఇచ్చినప్పటినుంచే సమంతపై భారీ ఎత్తున ట్రోల్లింగ్ జరుగుతోంది. సమంతను ఎప్పటికప్పుడు నెటిజెన్లు ఆటాడుకుంటూనే ఉంటారు. తాజాగా ఖుషి సినిమాకి రివ్యూ ఇచ్చే సమయంలో ఓ నెటిజన్ సామ్‌ని దారుణంగా ఏకి పడేసాడు.

నిజంగా ఒక పావుగంట సినిమా చాలా బాగుంది.. సమంత నేను ఒకటే కోరుకుంటున్న నీకు పెళ్లి అయింది పెళ్లికి ముందు ఒకరితో లవ్వు ఉంది.. ఆ తర్వాత విడాకులు తీసుకున్నావు.. ఆ తర్వాత ఇంకోటి ఇంకోటి అయింది.. ఎన్ని జరిగిన నువ్వు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు తీయటం మానేసి.. ఆ బాత్రూంలో కెమెరాల ముందు పెట్టి బంచిక్ బంచిక్ సీన్లు… లిప్ కిస్లు చేస్తూ ఈ సమాజానికి నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నావ‌ని ఘాటుగా ప్రశ్నించాడు.

నిన్ను చూసి ఎంత ? మంది ఆడపిల్లలు ఆదర్శంగా తీసుకుంటున్నారో తెలుసా.. దయచేసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండండి.. సమంత నీ ట్రీట్మెంట్ కు డబ్బులు లేకపోవచ్చు కానీ ఇలాంటి బంచిక్ బంచిక్‌ సినిమాలు తీయొద్దు అంటూ వేడుకున్నాడు. సమంతను ఉద్దేశించి స‌ద‌రు నేటిజన్ పెట్టిన ఈ లాంగ్ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ఇక ఖుషి సినిమా తర్వాత సమంత యేడాది పాటు సినిమాలకు దూరంగా ఉండనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె మయోసైటీస్ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news