Moviesకోట్ల ఆస్తి ఉన్న ఆ కోరిక తీర్చుకోలేకపోతున్న ఎన్టీఆర్.. పాపం ఇక...

కోట్ల ఆస్తి ఉన్న ఆ కోరిక తీర్చుకోలేకపోతున్న ఎన్టీఆర్.. పాపం ఇక జన్మలో తీరదా..?

లైఫ్ లో ప్రతి మనిషికి ఒక కోరుకుంటుంది. ఆ కోరిక కొన్నిసార్లు తీరచ్చు.. కొన్నిసార్లు తీరకపోవచ్చు . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్నటువంటి ఎన్టీఆర్ కి సైతం ఓ కోరిక అలాగే మిగిలిపోయింది . కోట్ల ఆస్తి ఉన్న ప్రేమించే అభిమానులు ఉన్న ..ఇష్టంగా చూసుకునే అమ్మ – భార్య ఉన్న ఇప్పటికి ఆయనకి ఆ లోటు అలాగే మిగిలిపోయిందట .

అదేంటో కాదు ఆయనకు ఆడపిల్ల కావాలి అంటూ ఎప్పటినుంచో అనుకునేవారట . మొదటి నుంచి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ సందడే వేరు అంటూ లక్ష్మీ ప్రణతి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఆడపిల్ల పుడుతుంది అంటూ భావించారట . కానీ కొడుకు పుట్టాడు. ఆ తర్వాత మళ్లీ ప్రెగ్నెన్సీ రావడంతో సెకండ్ టైం కూతురు పుడుతుంది అంటూ ఆశలు పెట్టుకున్నారట .

అప్పుడు కూడా కొడుకే పుట్టడంతో ఎన్టీఆర్ తనకి కూతురు కావాలి అన్న కోరికను అలాగే మిగిలిపోయింది. అంతేకాదు థర్డ్ ప్రెగ్నెన్సీకి ప్రణతి ట్రై చేస్తాను అన్న కానీ డాక్టర్స్ ఒప్పుకోలేదట . ఆమె హెల్త్ కండిషన్ బాగోలేని కారణంగా ఆమెను ఈ ఆలోచనను విరమించుకోమని చెప్పారట. అలా ఎన్టీఆర్ కోరిక అలాగే మిగిలిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news