Moviesఈరోజు ధైస్ చూపించిన కృతిశెట్టి ..రేపటి రోజు చూపించేది అదే.. గెట్...

ఈరోజు ధైస్ చూపించిన కృతిశెట్టి ..రేపటి రోజు చూపించేది అదే.. గెట్ రెడ్డి రా అబ్బాయిలు..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలా రెచ్చిపోయి అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలో రకరకాల ముద్దుగుమ్మలు వింత విచిత్రమైన ఫోటోషూట్స్ చేస్తూ ఉంటారు . అయితే అందరి ముద్దుగుమ్మలది ఒకే ఇంటెన్షన్ హాట్ గా కనిపించాలి ..సెక్సీగా కనిపించి ఆఫర్స్ తమ ఖాతాలో వేసుకోవాలి.

చాలా తక్కువ మంది మాత్రమే నటనపై ఇంట్రెస్ట్ చూపిస్తూ నటన ద్వారా అవకాశాలు దక్కించుకుంటుంటారు. అయితే కెరియర్ స్టార్టింగ్ లో అలా ఉన్న కృతిశెట్టి ఇప్పుడు రూట్ మార్చేసింది. కన్నడ బ్యూటీ కృతి శెట్టి రీసెంట్గా హాట్ ఫోటో లతో కేకపెట్టించింది. అంతేకాదు కృతి శెట్టి రీసెంట్గా లండన్ వెళ్ళింది . లండన్ వీధుల్లో తనదైన స్టైల్ లో చక్కర్లు కొడుతూ సరదాగా గడిపిన కృతి శెట్టి ఎల్కేజీ పిల్లలు వేసుకునే చిన్ని చిట్టి మిడ్డీతో కుర్రాళ్లను టెంప్ట్ చేసింది.

కాగా కృతిశెట్టి హాట్ ఫొటోస్ పై జనాలు బోల్డ్ గా స్పందిస్తున్నారు . నిన్న మొన్నటి వరకు పద్ధతిగా ఉన్న నీకు ఇప్పుడు ఇదేం పోయేకాలం.. అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు అయితే కృతిశెట్టి ఎజ్స్ పోజ్ చేయడానికి కారణం సినిమా ఇండస్ట్రీలో కొత్త అవకాశాల కోసమే అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ధైస్ చూపించిన ముద్దుగుమ్మ రేపటి రోజు అవకాశాల కోసం ఇంకేం చూపిస్తుందో అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news