Moviesఇప్పటి వరకు అనుష్క అలా చేసిన ఏకైక హీరో ఇతనే.. ప్రభాస్...

ఇప్పటి వరకు అనుష్క అలా చేసిన ఏకైక హీరో ఇతనే.. ప్రభాస్ కి కూడా ఆ అదృష్టం దక్కలేదు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లు ఐటమ్ సాంగ్ చేయడం పెద్ద విచిత్రమైన విషయం ఏమి కాదు. అయితే అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి స్టార్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న ముద్దుగుమ్మ ఎటువంటి కండిషన్స్ లేకుండా ఐటెం సాంగ్ లో నటించడం మాత్రం నిజంగా గర్వకారణం అని చెప్పాలి . అదే రికార్డును తన ఖాతాలో వేసుకుంది అందాల ముద్దుగుమ్మ జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క శెట్టి .

ఎస్ అనుష్క శెట్టి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క .. తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయింది . అయితే ఒకానొక టైం లో వరుస ఫ్లాప్ ల తో సతమతమైపోయిన అనుష్క ఎవరు ఊహించిన విధంగా ఓ ఐటమ్ సాంగ్ చేసింది. ఇప్పటివరకు తన కెరియర్ లో చేసిన వన్ అండ్ ఓన్లీ ఐటమ్ సాంగ్ ఇదే కావడం గమనార్హం.

ఆ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి . మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్ సినిమాలో అనుష్క ఐటెం సాంగ్ లో నటించింది . అప్పట్లో ఈ పాట సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది . అంతే కాదు వీళ్ళిద్దరి డ్యాన్స్ స్టెప్స్ అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి . ఆ తర్వాత అనుష్క ఎందుకో ఐటెం సాంగ్స్ చేయలేదు . డైరెక్టర్ లు ఆమె వద్దకు వచ్చినా కానీ అనుష్క చేయను అంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తుందట. అలా ఇప్పటివరకు అనుష్క ఐటెం సాంగ్ చేసిన రికార్డు ఓన్లీ చిరంజీవి ఖాతాలోనే ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news