News"అలా చేస్తే చంపేస్తా".. ప్రణతికి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఏమైందంటే..?

“అలా చేస్తే చంపేస్తా”.. ప్రణతికి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఏమైందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రెసెంట్ “దేవర” సినిమాలో నటిస్తున్న తారక్.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు . వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ కి కమిట్ అవుతున్న తారక్..ఫ్యామిలీతో కూడా అంతే విధంగా టైం స్పెండ్ చేస్తూ వస్తారు. కాగా రీసెంట్గా తారక్ కి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

తారక్-లక్ష్మి ప్రణతిల ది పెద్దలు కుదిర్చిన వివాహం . వీళ్ళ పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో మనకు తెలిసిందే. అయితే తారక్ – లక్ష్మీ ప్రణతి పెళ్లి తర్వాత వెంటనే పిల్లల్ని ప్లాన్ చేసుకున్నారు. అభయ్ రామ్-భార్గవ్ రామ్ అంటూ ఇద్దరు పిల్లలను కన్నారు. అయితే తారక్ కి మొదటి నుంచి కుతురు అంటే చాలా ఇష్టం అట . ఫస్ట్ బిడ్డ కొడుకు పుట్టిన తరువాత ఎంతో ఆశగా కూతురు పుడుతుంది అని ఉన్నారట .

కానీ రెండోసారి కూడా కొడుకు పుట్టడంతో ఆయన కోరిక తీరకుండానే మిగిలిపోయింది. అయితే ఆయన కోసం లక్ష్మీ ప్రణతి మూడో బిడ్డను కనడానికి కూడా సిద్ధపడిందట . కానీ డాక్టర్స్ మాత్రం ఆ ఛాన్స్ తీసుకోవద్దు ప్రణతి హెల్త్ కి డేంజర్ అంటూ వార్న్ చేశారట . అయినా పర్లేదు అంటూ ప్రణతి ఎన్టీఆర్ కోసం కూతుర్ని కనడానికి డిసైడ్ అయిందట . ఆ టైంలోనే ఎన్టీఆర్ ప్రణతి పై సీరియస్ అయ్యారట . నువ్వు ఇంకోసారి ఇంకో బిడ్డను కనాలని చూస్తే చంపేస్తాను ..నాకు నువ్వే ఇంపార్టెంట్ అంటూ ఎంతో ప్రేమగా ఆమెకు వార్నింగ్ ఇచ్చారట . దీంతో తారక్ కి భార్య అంటే ఎంత ప్రేమో బయటపడింది . అంతేకాదు తనకి కూతురు లేకపోయినా నా కూతురు నువ్వే అంటూ కూడా ఎమోషనల్ అయ్యారట. ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news