Newsఈ ఫోటోలోని పాప ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఎవరో గుర్తు...

ఈ ఫోటోలోని పాప ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇది ఒక ట్రెండ్ లా మారిపోయింది . కొందరు సెలబ్రెటీస్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా ..? అంటూ పోల్స్ కండక్ట్ చేస్తున్నారు . జనాలు కూడా ఈ పోల్స్ కి ఎక్కువ రేంజ్ లో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో చాలామంది ఇదేవిధంగా వార్తలను ట్రెండ్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని పాప సోషల్ మీడియాని షేక్ చేసే పెద్ద స్టార్ హీరోయిన్ . పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు సంపాదించుకుంది.

అంతేకాదు తన అందచందాలతో సినిమా ఇండస్ట్రీని తన గుప్పెట్లో పెట్టేసుకొని రాజ్యమేలేసింది . ఒక్కో సినిమాకి నాలుగు నుంచి ఐదు కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటూ స్టార్ హీరోలకి కూడా చెమటలు పట్టించేసింది. ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది . త్వరలోనే మళ్లీ సినిమా తెరపై మెరవబోతోంది . ఈ ఫోటోలోని పాప ఎవరో గుర్తుపట్టారా?

ఎస్ ఈ ఫోటోలోని పాప సమంత . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటి సంపాదించుకున్న సమంత చిన్నప్పటి ఫోటోనే ఇది . చాలా క్యూట్గా ..చబ్బిగా.. అమాయకత్వంగా ఉన్న ఈ పాప ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. స్టార్ హీరోయిన్ సమంతకి సంబంధించిన ఈ ఫోటోను సామ్ ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు చిన్నప్పుడు సామ్ ఎంత క్యూట్ గా ఉందో పెద్దయ్యక కూడా అంతే క్యూట్ క్యూట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news