Moviesలాస్ట్ మినిట్ లో షాకింగ్ ట్వీస్ట్.. ఈసారి బిగ్ బాస్ 7...

లాస్ట్ మినిట్ లో షాకింగ్ ట్వీస్ట్.. ఈసారి బిగ్ బాస్ 7 కి ఇద్దరు హోస్ట్ లు..రెండోది ఎవరంటే..!

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటి షో గా స్టార్ట్ అయిన రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా స్టార్ట్ అయిన ఈ గేమ్ షో ఇప్పటికే ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకుంది . త్వరలోనే ఏడవ సీజన్ ప్రారంభం కాబోతుంది . అయితే అన్ని సీజన్లోకి హోస్టుగా చేసిన నాగార్జుననే మళ్లీ ఈ సీజన్ కి హోస్టుగా వ్యవహరించబోతున్నాడు . దీంతో సోషల్ మీడియాలో బిగ్ బాస్ కు సంబంధించిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి.

కాగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ మొదటి వారంలో ఈ షో టెలికాస్ట్ కాబోతుంది . అంతేకాదు ఈసారి కంటెస్టెంట్స్ లో చాలా టఫ్ అండ్ స్టార్స్ గా ఉండే వ్యక్తులను చూస్ చేసుకున్నారు అంటూ తెలుస్తుంది . గత సీజన్లో తీసుకొచ్చినకంటెస్టెంట్ల ద్వార బిగ్బాస్ తన పరువు తానే తీసుకుంది . ఈసారి మాత్రం కంటెస్టెంట్స్ ఆ విషయంలో కూసింత శ్రద్ధ ఎక్కువగానే తీసుకున్నారు బిగ్ బాస్ మేనేజ్మెంట్.

అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి ఇద్దరు హోస్టను నియమించినట్లు తెలుస్తుంది . వీకెండ్స్ లో నాగార్జున వచ్చి హోస్టింగ్ చేసి వెళ్లిపోయేటట్లు మిగతా ఐదు రోజుల్లో కెమెరాల ద్వారా మరో యంగ్ యాంకర్ హోస్టింగ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఆమె మరి ఎవరో కాదు అందాల శ్రీముఖి . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. శ్రీముఖి కెమెరాస్ నుంచి ఐదు రోజులు షోని హోస్ చేయబోతుందట . వీకెండ్స్ లో నాగార్జున ఈ గేమ్ షో ని హోస్ట్ చేయబోతున్నారట. షో ని సరికొత్త విధంగా మలిచేందుకు ఈసారి ఈ విధంగా ఇద్దరు హోస్టులో నియమించింది బిగ్ బాస్ అంటూ తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news