Moviesసమంత కొత్త బాయ్ ఫ్రెండ్ ఆయనేనా..? ఫైనల్లీ కనిపెట్టేసిన అభిమానులు..!!

సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ ఆయనేనా..? ఫైనల్లీ కనిపెట్టేసిన అభిమానులు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఏ విషయమైనా సెకండ్స్ లోనే వైరల్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రెటీ తాలుక విషయాలు జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతున్నాయి . వాటిల్లో అందరికన్నా టాప్ పొజిషన్లో ఉంటుంది హీరోయిన్ సమంత. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. ప్రెసెంట్ అమెరికాలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే .

ఆమె మయోసైటిస్ అనే వ్యాధికి చికిత్స తీసుకోవడానికి అమెరికా వెళ్ళింది . అయితే ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా అక్కడ జిమ్ చేస్తున్న ఫోటోను షేర్ చేసింది . ఆ ఫోటోలో సమంత ఒక్కటే ఉంటే పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు . ఆమెతో పాటు మరో యంగ్ బాడీబిల్డర్ ఉన్న వ్యక్తి కూడా ఉన్నాడు . అయితే ఆయన ఫేస్ మాత్రం రివీల్ చేయకపోయినా వెనకాల నుంచి చూస్తుంటే ఆయన కటౌట్ కేక పెట్టించే ఫిగర్ అని అంటున్నారు జనాలు.

మరీ ముఖ్యంగా సమంతకి అంత క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఆమె బాయ్ ఫ్రెండా..? లవరా..? అంటూ చర్చించుకుంటున్నారు జనాలు. ప్రజెంట్ సింగిల్ గా ఉన్న సమంత ప్రేమిస్తే తప్పేంటి అని సామ్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. సమంతకు ఆ బాడీ ఫిజిక్ ఉన్న మనిషి బాగా నచ్చినట్లు ఉన్నాడు అందుకే అతనితో కలిసి జిమ్ చేస్తూ ఫోటో షేర్ చేసింది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . మరికొందరు ఆయన సమంత క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతనే అన్న కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news