Moviesఓరి దేవుడోయ్..మూడ్ తెచ్చుకోవడానికి సాయి ధరమ్ తేజ్ అలాంటి వీడియోలు చూస్తాడా..?

ఓరి దేవుడోయ్..మూడ్ తెచ్చుకోవడానికి సాయి ధరమ్ తేజ్ అలాంటి వీడియోలు చూస్తాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ట్యాగ్ తగిలించుకొని వచ్చిన హీరోలలో సాయిధరమ్ తేజ్ కూడా ఒకరు . ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ తీసిన సినిమాలు చూసుకుంటే ఆయన టైమింగ్ రైమింగ్ ఏ విధంగా ఉంటుందో అర్థమైపోతుంది . మరి ముఖ్యంగా లవ్ యాక్షన్ కాకుండా ఎక్కువ కామెడీ జోనర్ర్లోనే సినిమాలు తీసుకొచ్చాడు . కాగా రీసెంట్గా సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా ఎలాంటి టాక్ అందుకున్నిందో మనకు బాగా తెలిసిందే.

ఇలాంటి క్రమంలోనే సాయిధరమ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . జనరల్ గా ఎవరికైనా సరే మనసు బాగాలేనప్పుడు పాటలు వింటూ ఉంటారు . మరి కొందరు నేచర్ ని ఎంజాయ్ చేస్తారు . అయితే సాయిధరమ్ తేజ్ మాత్రం మొబైల్ తీసుకొని కామెడీ వీడియోస్ ని చూసి పడి నవ్వుకుంటారట. అంతేకాదు తన మైండ్ సెట్ బాగో లేకపోయినా ఏదైనా బాధ కలిగిన తన మూడ్ మళ్లీ సెట్ అవ్వడానికి నార్మల్ మూడ్ లోకి రావడానికి సాయిధరమ్ తేజ్ ఫోన్లో ఎక్కువగా కామెడీ వీడియోస్ నే చూసి ఎంటర్టైన్ అవుతూ ఉంటాడట .

అది పాత సినిమాలకు సంబంధించిన జబర్దస్త్ అయినా .. కొత్త సినిమాల్లో కామెడీ అయినా ఏదైనా సరే నవ్వుకోవడం ఇంపార్టెంట్ అని ఫోన్ తీసుకొని ఎక్కువగా కామెడీ వీడియోస్ ని చూస్తూ ఉంటారట . ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . చాలా సినిమా షూట్ సందర్భాలలో కూడా సాయిధరమ్ తేజ్ ఇలానే చేసి తన మూడ్ ని సెట్ చేసుకున్నారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news