Moviesకొంప ముంచేసిన సుకుమార్.. బన్ని ఆశలు మొత్తం సర్వ నాశనం.. ఇంత...

కొంప ముంచేసిన సుకుమార్.. బన్ని ఆశలు మొత్తం సర్వ నాశనం.. ఇంత పెద్ద తప్పు ఎలా చేశావయ్యా..?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . టాలీవుడ్ లెక్కలు మాస్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ అల్లు అర్జున్ విషయంలో తప్పు చేస్తున్నాడా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . దానికి కారణం ఎప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకునే సుకుమార్ ఫస్ట్ టైం పుష్ప 2 సినిమా విషయంలో మాత్రం తప్పుడు అడుగులు వేస్తున్నారు అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే సుకుమార్ బన్నీ కాంబోలో తెరకెక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప. డిసెంబర్ 17 2020లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టింది .

ఇప్పటికి ఈ సినిమాలో వాడిన డైలాగ్స్ మన జీవితంలో వాడుకగా మాట్లాడుతున్నాము అంటే ఈ సినిమా ఎంత హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు . కాగ ప్రజెంట్ పుష్ప 2 సినిమాల్లో బిజీగా ఉన్న సుకుమార్ – బన్నీ త్వరలోనే ఈ సినిమాను కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది . అయితే పుష్ప వన్ లో ఉంటావ మామ పాటతో పాన్ ఇండియా నే షేక్ చేసిన సమంత ప్లేస్ లో పుష్ప2 సినిమాలో మరో హీరోయిన్ చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది .

ఈ క్రమంలోనే పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్ కోసం నిన్న మొన్నటి వరకు తమన్నా పూజ హెగ్డే పేర్లు వినపడ్డాయి . అయితే సడన్గా ఈ ప్లేస్ లోకి ఇప్పుడు ఊర్వసి రౌతేలా వచ్చింది. ఎస్ సుకుమార్ ఇప్పటికే దీనిపై ఊర్వశి రౌతులతో మాట్లాడేసారట . ఈ పాట కోసం అమ్మడు ఏకంగా మూడు కోట్లు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది . ఆల్రెడీ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో మనకు తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే సుకుమార్ అదే స్ట్రాటజిని ఫాలో అవుతూ ఊర్వశి రౌతేలాకు కమిట్ అయ్యారట . అయితే బన్నీ ఫిజిక్ కి ఊర్వసి రౌతేలా ఫిగర్ ఏమీ బాగోదని ..చూడడానికి అక్క తమ్ముళ్ల లా ఉంటారని మండిపడుతున్నారు. దీంతో సుకుమార్ ఈ బ్యూటీని మార్చకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news