Moviesహీరోయిన్ సాయి పల్లవి కూడా సర్జరి చేయించుకుందా..? బయటపడిన టాప్ సీక్రేట్..!!

హీరోయిన్ సాయి పల్లవి కూడా సర్జరి చేయించుకుందా..? బయటపడిన టాప్ సీక్రేట్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే ఇండస్ట్రీలో చాలామంది అందాల ముద్దుగుమ్మలు అందాలు పెంచుకోవడం కోసం సరిలేని బాడీ పార్ట్స్ ను కరెక్ట్ గా సెట్ చేసుకోవడం కోసం కోట్లకు కోట్లు పోసి ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు . అయితే ఆలిస్ట్ లోకి వస్తుంది సాయి పల్లవి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అందాల ముద్దుగుమ్మ లేడి పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న సాయి పల్లవి సైతం తన బాడీలోని పార్ట్ కు సర్జరీ చేయించుకుంది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి .

అయితే ఆమె సర్జరీ చేయించుకుని అందంగా కనిపించడానికి మాత్రం కాదు . ఆమె డాన్స్ చేస్తున్న క్రమంలో కాలుకి చిన్న గాయమైందని ..ఆ టైంలోనే ఆమె సర్జరీ చేయించుకునిందని.. ఇప్పటికి డాన్స్ చేసేటప్పుడు సాయి పల్లవికి ఆ కాళ్ళు నొప్పి వస్తుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ లీక్ అవ్వడానికి కారణం సాయి పల్లవి క్లోజ్ ఫ్రెండ్ అంటూ తెలుస్తుంది .

దీంతో సాయి పల్లవి కూడా సర్జరీ చేయించుకుంది అని షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. ఆ తర్వాత మ్యాటర్ తెలుసుకొని సాయి పల్లవికి మరింత ఎక్కువగా ఫాన్స్ గా మారిపోతున్నారు . ప్రెసెంట్ సాయి పల్లవి తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . శివ కార్తికేయ సినిమాతో ఓ సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి ప్రస్తుతం కాశ్మీర్లో ఈ సినిమా షూట్ లో బిజీబిజీగా ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news